అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer suicide in adilabad district | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Published Tue, Oct 13 2015 11:15 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

farmer suicide in adilabad district

బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలం మన్నెగూడెంకు చెందిన ఒక రైతు అప్పుల బాధతో మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. బట్టు రాజయ్య(38) అనే రైతు 4 ఎకరాల్లో పత్తి, 3 ఎకరాల్లో వరి పంటపెట్టాడు. అయితే నీళ్లు లేక పంట ఎండిపోవడం, అప్పులవాళ్ల ఒత్తిడి ఎక్కువకావడంతో ఆవేదనకు గురైన రాజయ్య ఈ రోజు ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య మారెక్క, నలుగురు పిల్లలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement