రంగారెడ్డి జిల్లాలో న్యాయవాదుల ఆందోళన | lawyers protests in ranga reddy court over telangana high court | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జిల్లాలో న్యాయవాదుల ఆందోళన

Published Wed, Jun 8 2016 5:14 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

రంగారెడ్డి జిల్లాలో న్యాయవాదుల ఆందోళన - Sakshi

రంగారెడ్డి జిల్లాలో న్యాయవాదుల ఆందోళన

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు బుధవారం ఆందోళనకు దిగారు. 'మాకు న్యాయం జరగాలంటే మా హైకోర్టు మాగ్గావాలే, ఉమ్మడి హైకోర్టు విభజనను అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడు ఖబద్డార్, ఉమ్మడి హైకోర్టుపై బాబు పెత్తనం నశించాలి' అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. తక్షణమే తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.   సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement