హైదరాబాద్: నగరంలోని గౌలిపుర పింఛన్ల పంపిణీ కేంద్రంలో సోమవారం తొక్కిసలాట జరిగింది. దీంతో ఇద్దరు వికలాంగులు గాయపడ్డారు. పింఛన్ల పంపిణీ సందర్భంగా సరైన ఏర్పాట్టు చేయకపోవడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తుంది.
Published Mon, Feb 16 2015 6:02 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM