హైదరాబాద్: వచ్చే నెల 10వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు సమావేశాలను నిర్వహిస్తారు.
సభలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటే ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేయాలని తెలంగాణ అసెంబ్లీ రూల్స్ కమిటీ నిర్ణయించింది. ఈ సారి డిజిటలైజ్డ్ బడ్జెన్ను ప్రవేశపెట్టనున్నారు.
10 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Published Mon, Feb 29 2016 5:21 PM | Last Updated on Mon, Oct 8 2018 7:35 PM
Advertisement
Advertisement