1,698 పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఆమోదం! | Telangana BC Gurukulam Posts Notification Released Soon | Sakshi
Sakshi News home page

1,698 పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఆమోదం!

Published Fri, Jul 12 2019 10:20 PM | Last Updated on Fri, Jul 12 2019 10:20 PM

Telangana BC Gurukulam Posts Notification Released Soon - Sakshi

హైదరాబాద్‌ : తెలంగాణలోని బీసీ గురుకులాల్లో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. బీసీ గురుకులాల్లో ఖాళీల భర్తీకి త్వరలో నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసీ గురుకుల విద్యాలయాల్లో 1,698 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన వాటిలో ప్రిన్సిపల్‌(36), టీజీటీ(1,071), పీఈటీ(119), ఇతర పోస్టులు(472) ఉన్నాయి. గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు ఈ పోస్టులను త్వరలో భర్తీ చేయనుంది. దీనికనుగుణంగా ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement