ఘనంగా ప్రారంభమైన వసంత పంచమి వేడుకలు | Vasantha panchami celebrations started from today | Sakshi
Sakshi News home page

ఘనంగా ప్రారంభమైన వసంత పంచమి వేడుకలు

Published Sat, Jan 24 2015 7:12 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

Vasantha panchami celebrations started from today

ఆదిలాబాద్: జిల్లాలోని బాసరలో వసంత పంచమి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమైయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు బారులు తీరారు. అయితే ఈ వేడుకల సందర్భంగా ప్రభుత్తం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమర్పించనున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement