వడ్డీ రేట్లు తగ్గించిన చైనా | China, China central bank, Interest rates | Sakshi
Sakshi News home page

వడ్డీ రేట్లు తగ్గించిన చైనా

Published Tue, Aug 25 2015 5:00 PM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM

China, China central bank, Interest rates

చైనా: చైనా సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించింది. ద్రవ్యనిధి నిల్వ శాతం అరశాతం మేర తగ్గించినట్టు వెల్లడించింది. గత 10 నెలల్లో ఐదుసార్లు వడ్డీ రేట్లు తగ్గించిన చైనా.. రూరల్ కమర్షియల్ బ్యాంకులకు మరో 50బీపీఎస్ పాయింట్ల వడ్డీ తగ్గించినట్టు పేర్కొంది. మార్కెట్లు నష్టాలనుంచి కోలుకోవడానికీ, చైనా ఆర్థిక వ్యవస్థ మెరుగుకోసమే వడ్డీ రేట్లను తగ్గించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement