1/8
మారికాంబ జాతర మహోత్సవం సందర్భంగా శివమొగ్గలో ఆదివారం నిర్వహించిన పొట్లేళ్ల పందెలు ఆకట్టుకున్నాయి. మదించిన పొట్టేళ్ల మధ్య జరుగుతున్న భీకర పోరును చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. సైన్స్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ పోటీని నగర మేయర్ ఖుర్షీద్ బేగం, డిప్యూటీ మేయర్ రేఖా చంద్రశేఖర్ ప్రారంభించారు.
2/8

3/8

4/8

5/8

6/8

7/8

8/8