-
16న జపాన్‌కు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ నెల 16న జపాన్ పర్యటనకు బయ ల్దేరి వెళ్లనున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు రాష్ట్ర అధికారుల ప్రతినిధి బృందం సీఎం వెంట ఉంటారు.
-
3 నెలల్లో 2,586 మంది పట్టివేత
సాక్షి, హైదరాబాద్: వెకిలిచేష్టలతో అమ్మాయిలను వేధించే ఆకతాయిల భరతం పడుతున్నాయి షీ టీమ్స్. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 331 షీ టీమ్స్ బృందాలు పనిచేస్తున్నాయి.
Mon, Apr 14 2025 02:10 AM -
ఎండలు మండుతాయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Mon, Apr 14 2025 02:02 AM -
పనికెళ్లిన నాలుగు రోజులకే..
భీమునిపట్నం: భీమిలి సమీపంలోని రేఖవానిపాలెం పంచాయతీ మహాలక్ష్మీపురానికి చెందిన మెడిసి హేమంత్(24) ఇటీవల బాణసంచా తయారీ నేర్చుకున్నాడు. తెలిసిన వారి ద్వారా నాలుగు క్రితం కోటవురట్ల మండలం కై లాసపట్నంలోని బాణసంచా కేంద్రంలో పనికి వెళ్లాడు.
Mon, Apr 14 2025 02:00 AM -
రసవత్తరంగా కొండవీడు నాటికల పోటీలు
యడ్లపాడు: కొండవీటి కళాపరిషత్ 26వ జాతీయస్థాయి నాటికల పోటీలు లింగారావుపాలెంలో ఆదివారం కొనసాగాయి. బోయపాలెం శ్రీఅనంతలక్ష్మి నూలుమిల్లు చైర్మన్ సామినేని కోటేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేయగా, ఎంపీటీసీ సభ్యుడు తోకల వీరరాఘవయ్య నటరాజపూజతో రెండోరోజు పోటీలను ప్రారంభమయ్యాయి.
Mon, Apr 14 2025 02:00 AM -
26 నుంచి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు
రెంటచింతల: మఠంపల్లి శుభవార్త దేవాలయం తిరునాళ్ల సందర్భంగా శుభోదయ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయ భరత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గా
Mon, Apr 14 2025 02:00 AM -
ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ ప్రభంజనం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియె ట్ పరీక్ష ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్ విద్యార్థులు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారని సంస్థ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మో హన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
Mon, Apr 14 2025 02:00 AM -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిరంగిపురానికి చెందిన సందీప్ (25) పెదపలకలూరు మీదుగా గుంటూరు వెళుతున్నాడు.
Mon, Apr 14 2025 02:00 AM -
పేలిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు
నరసరావుపేట: ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు టైరు పేలిన ఘటన నరసరావుపేటలో ఆదివారం జరిగింది. ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం..
Mon, Apr 14 2025 02:00 AM -
ఎలక్ట్రానిక్వ్యర్థాల నిర్వహణకు ఓ లెక్కుంది
ఎల్రక్టానిక్ వ్యర్థాల నిర్వహణ అనేది సవాళ్లతో కూడుకున్నదిగా మారుతోంది.
Mon, Apr 14 2025 01:58 AM -
ప్రథమంలో అధమం
గుంటూరుసోమవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025హోసన్నా.. జయముఘనంగా జీవధ్వజం ప్రతిష్ట
Mon, Apr 14 2025 01:58 AM -
తెనాలిలో వడగండ్ల వాన
తెనాలిఅర్బన్/తెనాలిటౌన్ : తెనాలిలో వడగడ్ల వాన కురిసింది. సుమారు గంటపాటు ఈదురుగాలలతో కూడిన వర్షం పడింది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొద్ది రోజులుగా తెనాలి పట్టణంలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉంది.
Mon, Apr 14 2025 01:58 AM -
నేడు పోలీస్ గ్రీవెన్స్ తాత్కాలిక రద్దు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో నిర్వర్తించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను సోమవారం తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ సతీష్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Mon, Apr 14 2025 01:58 AM -
నేడు పొన్నెకల్లులో అంబేడ్కర్ జయంత్యుత్సవం
తాడికొండ: తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంత్యుత్సవాన్ని సోమవారం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది.
Mon, Apr 14 2025 01:58 AM -
ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీలు ప్రారంభం
మంగళగిరి: ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) రోగులకు ఇక నుంచి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించనుంది. గుండె జబ్బుల రోగులకు బైపాస్ సర్జరీలతోపాటు ఐసీయూ విభాగం ప్రారంభమయ్యాయి.

గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్ విద్యార్థులు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారని సంస్థ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
Mon, Apr 14 2025 01:58 AM -
పరిస్థితి దారుణంగా ఉంది
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చీనీ తోటలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 93 వేల ఎకరాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 37,250 ఎకరాల భారీ విస్తీర్ణంలో చీనీ పంట సాగవుతోంది. వాటి ద్వారా ఏటా 7.20 లక్షల టన్నుల మేర దిగుబడి వస్తోంది.
Mon, Apr 14 2025 01:58 AM -
సజావుగా ఫ్లాగ్షిప్ పరీక్ష
అనంతపురం అర్బన్:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం ఫ్లాగ్షిప్ పరీక్షలు సజావుగా జరిగాయి. సీడీఏ పరీక్షకు అభ్యర్థుల హాజరు శాతం 45.07, ఎన్డీఏ పరీక్షకు 65.42 శాతం నమోదైంది.
Mon, Apr 14 2025 01:58 AM -
వక్ఫ్ యాక్ట్ వాపస్ లేలో..
అనంతపురం కార్పొరేషన్: ‘వక్ఫ్ యాక్ట్ వాపస్ లేలో.. హమ్ కిసీకో డర్తా నహీ (వక్ఫ్ చట్టాన్ని ఉపసంహరించుకోండి.. మేం దేనికీ భయపడేది లేదు)’ అంటూ ముస్లింలు నినదించారు. అనంతపురం నగరంలో ఆదివారం యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ విజయ వంతమైంది.
Mon, Apr 14 2025 01:58 AM -
రేషన్ బియ్యం పట్టివేత
హొసపేటె: విజయనగర జిల్లాలో కొట్టూరు–హరపనహళ్లి రోడ్డులోని అయ్యనహళ్లి గ్రామంలో శనివారం అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనంపై అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
Mon, Apr 14 2025 01:58 AM -
మనసు మాట మెటాకు తెలుసు!
మీ గురించి ఎవరికి బాగా తెలుసు అని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు? అమ్మకో, నాన్నకో, జీవిత భాగస్వామికో, ఆప్త మిత్రుడికో అని చెబితే.. అది కచ్చితంగా అబద్ధమే. ఎందుకంటే..
Mon, Apr 14 2025 01:56 AM -
కారు ఢీకొని బైక్ చోదకుడు మృతి
హొసపేటె: జాతీయ రహదారి– 50లోని విరుపాపుర గ్రామం సమీపంలో శనివారం సాయంత్రం అతి వేగంగా వస్తున్న కార్ అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టడంతో బైక్ చోదకుడు స్థలంలోనే మృతి చెందిన ఘటన విజయనగర జిల్లా కూడ్లిగిలో జరిగింది.
Mon, Apr 14 2025 01:56 AM -
లక్ష్యంతో ఉత్తమ భవిత సాధ్యం
బళ్లారి రూరల్ : లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఉత్తమ భవిత కోసం శ్రమించాలని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ సంచాలకుడు ఐఏఎస్ డాక్టర్ కే.రాజేంద్ర తెలిపారు.
Mon, Apr 14 2025 01:56 AM -
బీజేపీ నేతలు పశ్చాత్తాప యాత్ర చేపట్టాలి
హుబ్లీ: ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ జనాక్రోశయాత్ర చేయడానికి బీజేపీకి నైతిక హక్కు లేదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ సలీం అహ్మద్ ఆరోపించారు.
Mon, Apr 14 2025 01:56 AM

Mon, Apr 14 2025 02:16 AM -