-
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రశాంతం
రాయచోటి/మదనపల్లె సిటీ : ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 13201 మంది విద్యార్థులకు 12638 మంది హాజరయ్యారు.
-
సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్
Tue, Mar 04 2025 02:38 AM -
ప్రారంభమైన ఓపెన్ ఇంటర్ పరీక్షలు
రాజంపేట టౌన్ : జిల్లాలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని రాయచోటిలో నాలుగు, రాజంపేటలో మూడు, మదనపల్లెలో మూడు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి.
Tue, Mar 04 2025 02:37 AM -
బాగోలేదని బతిమాలినా... బండెక్కాల్సిందే !
సాక్షి, రాయచోటి : ప్రముఖ సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఆరోగ్యం బాగో లేదని..బ్రతిమాలినా వదల్లేదు..ఆయనను అదుపులోకి తీసుకున్న రోజునుంచి ఇప్పటివరకు ప్రతిరోజు ఎక్కడో ఓ చోటికి తీసుకు వెళుతున్న పరిస్థితి.
Tue, Mar 04 2025 02:37 AM -
రాజకీయ కుట్ర
సాక్షి, రాయచోటి : ప్రజాక్షేత్రంలో పట్టున్న నేతగా నిరూపించుకున్న ఆకేపాటిపై ఆడని అబద్ధాలు లేవు. పచ్చ పత్రికలకు లీకులు ఇస్తూ ఏదో ఒక రకంగా అభాసుపాలు చేయడమే లక్ష్యంగా పావులు కదిపారు.
Tue, Mar 04 2025 02:37 AM -
ప్రదక్షిణలు.. పడిగాపులు
● జిల్లాలో రైతులకు అందని
గుర్తింపు కార్డులు
● ఆన్లైన్లో కనిపించని
41 గ్రామాల భూముల వివరాలు
● అన్నదాతకు తప్పని ఎదురుచూపులు
Tue, Mar 04 2025 02:37 AM -
" />
● పిల్ల కాలువలతోనే సస్యశ్యామలం
ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టు సాగు వివరాలు
ఉపకాలువ కి.మీ ఆయకట్టు
(ఎకరాల్లో)
తంబళ్లపల్లె ఉపకాలువ 30.750 15,000
Tue, Mar 04 2025 02:37 AM -
ప్రారంభమైన ఇంటర్ సెకండియర్ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర థియరీ పరీక్షలు సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను కల్పించారు.
Tue, Mar 04 2025 02:37 AM -
ఢిల్లీ సంస్కృత విద్యాలయ శిక్షణకు మునికుమార్
కడప కల్చరల్ : ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విద్యాలయం, చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, సౌద సంస్థాన్ (ఎర్నాకులం) సంయుక్తంగా నిర్వహించే పది రోజుల శిక్షణకు కడపకు చెందిన నాగదాసరి మునికుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది.
Tue, Mar 04 2025 02:37 AM -
అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి
కడప సెవెన్రోడ్స్ : ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
Tue, Mar 04 2025 02:37 AM -
రెడ్డెమ్మ మాటల వెనక మత్తులబు ఏమిటో !
సాక్షి ప్రతినిధి, కడప: కూటమి సర్కార్లో గంజాయితో పాటు మత్తు డ్రగ్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయని అసెంబ్లీ వేదికగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కడపలో పానీయాలల్లో మత్తు కలిపి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని హాట్ కామెంట్ చేశారు.
Tue, Mar 04 2025 02:37 AM -
సర్వేత్రా ఆందోళన !
కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం రోజుకో సర్వేతో ప్రజల్లో ఆందోళనకు గురి చేస్తోంది. ప్రజలనుంచి పూటకో వివరాలను రాబట్టమని సచివాలయ సిబ్బందితో ఆడుకుంటోంది.
Tue, Mar 04 2025 02:37 AM -
No Headline
కడప అగ్రికల్చర్ : కూటమి ప్రభుత్వం రైతన్నలకు వ్యతిరేకమని మరోసారి రుజువైంది. ఇప్పటికే పెట్టుబడి సాయాన్ని అందించకుండా మెండిచేయి చూపించిన బాబు ప్రభుత్వం.. తాజాగా పంట కొనుగోళ్లు చేయకుండా కర్షకుల జీవితాలతో ఆడుకుంటోంది.
Tue, Mar 04 2025 02:36 AM -
లింగ నిర్ధారణ ప్రకటనలు చేస్తే చర్యలు
కడప రూరల్ : సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు లింగ నిర్ధారణపై ప్రకటనలు ఇస్తే చట్టరీత్యా కఠిన చర్యలు చేపడతామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పీసీ అండ్ పీఎన్డీటీ యాక్టును ఆస్పత్రులు పటిష్టంగా అమలు చేయాలన్నారు.
Tue, Mar 04 2025 02:36 AM -
భక్తిశ్రద్ధలతో ధ్వజావరోహణం
రాయచోటి టౌన్ : రాయచోటిలోని వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామి వారి ధ్వజావరోహణ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం మఠాధిపతి వేదపండితులు శ్రీ మఠం ఓంకార స్వామి శిష్యగణం ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.
Tue, Mar 04 2025 02:36 AM -
కష్టపడిన వారికే పదవులు ఇవ్వాలి
బి.కొత్తకోట : పార్టీ కోసం కష్టపడిన తమకే పదవులన్నీ కట్ట పెట్టాలని మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయులు డిమాండ్ చేశారు. సోమవారం బి.కొత్తకోటలో సమావేశమైన వీరంతా అధికారిక పదవులపై చర్చించారు.
Tue, Mar 04 2025 02:36 AM -
ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
మదనపల్లె : సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ స్కూల్ సొసైటీ) ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జోరుగా సాగింది.
Tue, Mar 04 2025 02:36 AM -
కిటకిటలాడిన గంగమ్మ ఆలయం
లక్కిరెడ్డిపల్లె.. మండలంలోని అనంతపురం గ్రామంలో వెలసిన అనంతపురం గంగమ్మ దేవాలయం జాతర ముగిసిన మరుసటి రోజు సోమవారం కూడా వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కు లు తీర్చుకున్నారు.
Tue, Mar 04 2025 02:36 AM -
నిర్ణీత సమయంలోగా సమస్యలు పరిష్కరించాలి
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు.
Tue, Mar 04 2025 02:36 AM -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించండి
మదనపల్లె : టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ నుంచి తమకు ప్రాణహాని ఉందని, అక్రమ రిజిస్ట్రేషన్తో ఆయన స్వాధీనం చేసుకున్న తమ ఇళ్ల స్థలాలను తమకు అప్పగించాలని కోరుతూ చేనేత కార్మికులు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ను వేడుకున్నారు.
Tue, Mar 04 2025 02:36 AM -
" />
నాణ్యత లేని ఆహారం అమ్మితే కఠిన చర్యలు
రాయచోటి టౌన్ : నాణ్యత లేని ఆహారాన్ని ప్రజలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ హోటళ్లు, బేకరీ యజమానులను హెచ్చరించారు. సోమవారం జిల్లా ఆహార భద్రత అధికారి డాక్టర్ కె.
Tue, Mar 04 2025 02:36 AM -
పీజీ కామన్ సెట్ విధానాన్ని రద్దు చేయాలి
రాయచోటి అర్బన్ : పీజీ కామన్ సెట్ విధానంతో పాటు జీఓ నంబర్ 77ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
Tue, Mar 04 2025 02:36 AM -
ఎంపీలతో ఎమ్మెల్యే భేటీ
రాజంపేట రూరల్ : తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డిలతో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి భేటీ అయ్యారు.
Tue, Mar 04 2025 02:35 AM -

పని భారం అంతా మా పైనేనా ?
పెద్దతిప్పసముద్రం: మండలంలోని పలు సచివాలయాల్లో పని చేస్తూ డీడీఓ అధికారాలు ఉన్న పంచాయతీ కార్యదర్శులు సోమవారం ఎంపీడీఓ అబ్దుల్ కలాం ఆజాద్ ఎదుట అసంతృప్తి గళం విప్పారు.
Tue, Mar 04 2025 02:35 AM