-
ఈవారం మార్కెట్లు ఎలా ఉండబోతాయంటే..
గతవారం సైతం మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్లలో ఓ రకమైన భయాందోళనలు నెలకొన్నాయి. ఏమాత్రం కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నా వెంటనే విదేశీ మదుపర్లు విక్రయాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే మదుపర్లు ఇప్పట్లో తేరుకునే పరిస్థితులు కనిపించడం లేదు.
-
శభాష్ పోలీస్
మహేశ్వరం: గురుకుల పాఠశాల అర్హత పరీక్ష రాసేందుకు ఓ విద్యార్థిని దారితప్పడంతో పోలీసులు పరీక్ష కేంద్రానికి సకాలంలో తమ వాహనంలో చేర్చారు. గురుకులాల్లో ప్రవేశానికి ప్రభుత్వం ఆదివారం రాష్ట్రవాప్తంగా అర్హత పరీక్ష నిర్వహించింది.
Mon, Feb 24 2025 09:36 AM -
కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
కీసర: ప్రఖ్యాత శైవ క్షేత్రం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 1వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Mon, Feb 24 2025 09:36 AM -
బాలికల కబడ్డీలో జిల్లా జట్టు సత్తా
అనంతగిరి: క్రీడల్లో గెలుపోటములు సహజమని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న 34వ సబ్ జూనియర్ అంతర్రాష్ట్ర బాలబాలికల కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం రాత్రి ముగిసాయి.
Mon, Feb 24 2025 09:36 AM -
అంతర్జాతీయ ప్రమాణాలతో కొహెడ మార్కెట్
అబ్దుల్లాపూర్‌మెట్/తుర్కయంజాల్: కొహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ నిర్మాణం చేపడతామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్ర మోహన్ తెలిపారు. త్వరలోనే పరిపాలన అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు.
Mon, Feb 24 2025 09:36 AM -
డబ్బులు కట్టాం.. ఇళ్లు అప్పగించండి
హుడాకాంప్లెక్స్: పేద, బడుగు బలహీన వర్గాల కోసం నిర్మించిన ఇళ్లను వెంటనే అసలైన లబ్ధిదారులకు అప్పగించాలంటూ సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. హస్తినాపురం నందనవనం జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద 15 ఏళ్ల క్రితం 512 నివాసాలను అప్పటి ప్రభుత్వం నిర్మించింది.
Mon, Feb 24 2025 09:36 AM -
బీమా.. ఏదీ ధీమా?
షాబాద్: అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు భరోసా కరువైంది. బీమాతో రైతులను ఆదుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. రెండేళ్లుగా అధిక వర్షాలతో జిల్లాలోని చాలా మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
Mon, Feb 24 2025 09:36 AM -
‘ఈ–బాహసే’ విద్యార్థులకు చేయూత
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్Mon, Feb 24 2025 09:27 AM -
చికెన్ వ్యాపారానికి బర్డ్‌ఫ్లూ దెబ్బ
మెదక్ మున్సిపాలిటీ: బర్డ్ ఫ్లూతో చికెన్ వ్యాపారానికి బ్రేక్ పడగా, మటన్ దుకాణాలు, చేపల విక్రయాలు జోరందుకున్నాయి. ఇదే అదనుగా భావించిన మటన్, చేపల వ్యాపారులు అమాంతం ధరలు పెంచేశారు. సండే వచ్చిందంటే..
Mon, Feb 24 2025 09:27 AM -
అద్దె భవనాలే దిక్కు!
అల్లాదుర్గం(మెదక్): పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఎనిమిదేళ్ల క్రితం సబ్ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటివరకు సొంత భవనాలు నిర్మించలేదు. కనీసం స్థల పరిశీలన చేయలేదు. దీంతో అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల మధ్య అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు.
Mon, Feb 24 2025 09:27 AM -
ఎమర్జెన్సీ భవనం... పనులేమో నత్తనడక
మెదక్‌జోన్: మెదక్ జిల్లాలోని పిల్లికోటాల్‌లోని మాతాశిశు ఆస్పత్రి (ఎంసీహెచ్) పక్కనే నిర్మిస్తోన్న ప్రత్యేక అత్యవసర సేవల (ఎమర్జెన్సీ) ఆస్పత్రి భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
Mon, Feb 24 2025 09:27 AM -
రెండు రోజుల్లో జాతర.. నిధులేవీ..?
ఏడుపాయల జాతరపై ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నీడలు కమ్ముకున్నాయి. ఈనెల 26వ తేదీ నుంచి జరిగే మహా జాతరలో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం కరువైంది. నోటిఫికేషన్ విడుదలైనా.. ఆలయ పాలక మండలి ఏర్పాటు చేయక పోవడంతో జాతర నిర్వహణ భారమంతా అధికారులపైనే పడింది.
Mon, Feb 24 2025 09:27 AM -
విజయ్ సేతుపతి భారీ సాయం.. ఆయన పేరుతోనే నిర్మిస్తాం: ఆర్కే సెల్వమణి
తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించి ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్ఈఎఫ్ఎస్ఐ) సినీ కార్మికుల కోసం కొత్తగా ఇల్లు నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది.
Mon, Feb 24 2025 09:25 AM -
ఆదాయపన్నులో మార్పులు.. తరచూ అడిగే ప్రశ్నలు
ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు సందేహాల నివృత్తి కోసం తరచుగా అడిగే ప్రశ్నలకు జవాబులు కూడా పొందుపర్చారు. ఇలా చేయటంతో డిపార్టుమెంటువారీ స్నేహభావం, సన్నద్ధంగా ఉండే విధానం రెండూ తెలుస్తున్నాయి. వ్యక్తుల ఆదాయపు పన్ను వరకు 21 ప్రశ్నలు ఉన్నాయి. వాటి సారాంశమే ఈ వారం కథనం.
Mon, Feb 24 2025 09:20 AM -
అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరిన వైఎస్ జగన్
AP Assembly Session Live Updates..
Mon, Feb 24 2025 09:16 AM -
CT 2025: భారత్ చేతిలో ఓడినా, పాక్ సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి..!
స్వదేశంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy-2025) పాకిస్తాన్ (Pakistan) వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఖంగుతిన్న దాయాది..
Mon, Feb 24 2025 09:10 AM -
అసెంబ్లీని తాకిన రెడ్‌బుక్ రాజ్యాంగం.. నాలుగు టీవీ చానల్స్‌పై ఆంక్షలు
సాక్షి, అమరావతి: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం ఇప్పుడు ఏపీ అసెంబ్లీని సైతం తాకింది.
Mon, Feb 24 2025 09:09 AM -
" />
‘చరితార్థం’ పుస్తకావిష్కరణ
సాక్షి, సిటీబ్యూరో: ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఆంధ్ర మహిళాసభ కళాశాలలో ఆనందేశి నాగరాజు రాసిన ’చరితార్థం’ పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించారు.
Mon, Feb 24 2025 09:02 AM -
నీరా కేఫ్ ఎత్తేస్తే అడ్డుకుంటాం
ఖైరతాబాద్/సుందరయ్య విజ్ఞానకేంద్రం: హైదరాబాద్ నడిబొడ్డున రూ.20 కోట్లతో నిర్మించిన నీరా కేఫ్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టె విజయ్‌కుమార్ గౌడ్
Mon, Feb 24 2025 09:02 AM -
పని ప్రదేశాల్లో లింగ సమానత్వం సాధించాలి
సాక్షి, సిటీబ్యూరో: పనిచేసే చోట లింగ సమానత్వం సాధించాల్సిన అవసరం ఉందని సీఐఐ తెలంగాణ చైర్మన్ సాయి డి ప్రసాద్ అన్నారు.
Mon, Feb 24 2025 09:02 AM -
శిశుమందిరాలతోనే సంస్కృతి పరిరక్షణ
బండ్లగూడ: సరస్వతీ శిశుమందిరాల్లోనే సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన విద్య అందుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం శ్రీ శారదాధామంలో 41వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Mon, Feb 24 2025 09:02 AM -
వినూత్నంగా ‘ది ఆర్టిసాన్స్ ఫ్లీ’..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని టి–వర్క్స్ వేదికగా నిర్వహించిన ‘ది ఆర్టిసాన్స్ ఫ్లీ’కార్యక్రమం విభిన్న కళలను, కళాకారులను ఒకే వేదిక మీదకు చేర్చింది. ఆదివారం జరిగిన ఈ కళాత్మక వేదికలో పలువురు ఆర్టిస్టులు వినూత్న కళలు, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
Mon, Feb 24 2025 09:02 AM

పెళ్లి మండపం నుంచి సీదా గ్రూప్ 2 ఎగ్జామ్ కి

Mon, Feb 24 2025 09:24 AM -
భార్య పుట్టింటికి వెళ్లిందని చాక్లెట్లు పంచుతున్న రాజేశ్

Mon, Feb 24 2025 09:08 AM -
భర్తతో కలిసి స్టెప్పులేసిన కీర్తి సురేష్.. వైరల్ అవుతున్న ఫోటోలు
Mon, Feb 24 2025 09:18 AM