-
ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు నిబంధనలు పాటించాలి
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి -
ఏపీ స్టూడెంట్ జేఏసీ కార్యవర్గం నియామకం
ఏఎన్‌యూ: ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ శాఖ నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమాద్రి యాదవ్ తెలిపారు.
Tue, Nov 05 2024 02:17 AM -
దూరవిద్య పరీక్షల్లో ప్రత్యేక పరిశీలక బృందం విస్తృత తనిఖీలు
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో కర్నూలు జిల్లాలో జరుగుతున్న దూరవిద్య పరీక్ష కేంద్రాలను ప్రత్యేక పరిశీలక బృందం సోమవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టింది.
Tue, Nov 05 2024 02:17 AM -
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో రాష్ట్ర బృందం సందర్శన
బెల్లంకొండ: మండలంలోని నాగిరెడ్డిపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగవుతున్న వరి, కంది క్షేత్రాలను సోమవారం ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం రాష్ట్ర బృందం సందర్శించారు.
Tue, Nov 05 2024 02:17 AM -
" />
సందీప్ కుటుంబానికి ఆర్థిక సాయం
బాపట్ల: పేర్లి గ్రామనికి చెందిన దోమతోటి విజయమ్మ కొడుకు సందీప్ విద్యుత్ శాఖలో లైన్ మ్యాన్‌కి హెల్పర్‌గా పనిచేస్తూ కరెంట్ షాక్ తగిలి చనిపోవటంతో కలెక్టర్ సాయం అందించారు.
Tue, Nov 05 2024 02:16 AM -
‘వెయిట్ లిఫ్టింగ్’ చాంపియన్‌షిప్ ఈస్ట్‌గోదావరి
తెనాలి: స్థానిక కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూలులో మూడురోజులుగా జరిగిన స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ 68వ అంతర జిల్లాల (అండర్–17) వెయిట్ లిఫ్టింగ్ పోటీలు సోమవారంతో ముగిశాయి. రాష్ట్రం నలుమూలల నుంచి 300 మంది బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
Tue, Nov 05 2024 02:16 AM -
ఫెన్సింగ్, హాకీ అండర్–19 జిల్లా బాల,బాలికల జట్ల ఎంపిక
సత్తెనపల్లి: ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ అండర్ –19 బాల, బాలికల ఫెన్సింగ్, హాకీ జిల్లా జట్ల ఎంపికలు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సోమవారం జరిగాయి. ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 130 మంది క్రీడాకారులు హాజరయ్యారు.
Tue, Nov 05 2024 02:16 AM -
" />
సోషల్ మీడియాలో సర్పంచి వీడియో హల్చల్
పర్చూరు: సోషల్ మీడియాలో సర్పంచి సెల్ఫీ వీడియో తెగ వైరల్ అవుతోంది. దగ్గుబాడు గ్రామ సర్పంచి ఫొటోలు, బట్టలు తగులబెడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గ్రామంలో ఒక మహిళతో సన్నిహితంగా మెలుగుతున్నాడు.
Tue, Nov 05 2024 02:16 AM -
కౌలురైతు ఉసురు తీసిన అప్పులు
అచ్చంపేట: అప్పులబాధతో కౌలురైతు ఇంటి సమీపంలోని గేదెల కొష్టంలో దూలానికి ఉరేసుకుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మాదిపాడు పంచాయతీ పరిధిలోని గింజుపల్లితండాలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
Tue, Nov 05 2024 02:16 AM -
7న ఆచార్య ఎన్జీరంగా జయంత్యుత్సవాలు
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా జయంత్యుత్సవాలను ఈనెల 7న నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించనున్నట్లు ఆచార్య ఎన్జీరంగా ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. సోమవారం లాంఫాంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏడీఆర్ డాక్టర్ పి.
Tue, Nov 05 2024 02:16 AM -
ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
ఎస్పీ తుషార్‌డూడీTue, Nov 05 2024 02:16 AM -
క్రాస్ కంట్రీలో వైఏ మహిళా డిగ్రీ కాలేజికి చాంపియన్‌షిప్
చీరాల అర్బన్: ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రాస్ కంట్రీ మహిళలు, పురుషుల విభాగంలో చీరాల వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్ విద్యార్థులు చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకున్నారు.
Tue, Nov 05 2024 02:16 AM -
పచ్చనేతల దోపిడీ ఇలా....
పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరు నుంచి రోజూ రూ.కోట్ల గ్రానైట్ పలకలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా తెలంగాణ తోపాటు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. మార్టూరు, ఇంకొల్లు ప్రాంతాలనుంచి నిత్యం గ్రావెల్ అక్రమరవాణా జరుగుతోంది.
Tue, Nov 05 2024 02:16 AM -
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
బాపట్ల: ప్రజల సమస్యలను పరిష్కరించడంపై అధికారులు అధిక ప్రాధాన్య ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది.
Tue, Nov 05 2024 02:16 AM -
జిల్లాలో అభివృద్ధికి మంగళం.. అవినీతికి అందలం
ఇన్చార్జి మంత్రి వద్ద
పంచాయితీ
Tue, Nov 05 2024 02:15 AM -
పేటలో విగ్రహ రాజకీయం
నరసరావుపేటటౌన్: కరవమంటే కప్పకు కోపం.. విడవ మంటే పాముకు కోపం.. అన్న చందంగా తయారైంది నరసరావుపేట వైద్యాధికారుల పరిస్థితి. తెలుగుదేశం పార్టీ గ్రూప్ రాజకీయాలు అధికారులకు తలనొప్పిగా మారాయి.
Tue, Nov 05 2024 02:15 AM -
" />
డిసెంబర్ 31 నాటికి గృహాలు పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
Tue, Nov 05 2024 02:15 AM -
గతంలో సోషల్ మీడియా కార్యకర్తపై హత్యాయత్నం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కూటమి ప్రభుత్వ అవినీతిని, హామీల అమలులో వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియాపై ప్రభుత్వం వేధింపులకు దిగింది. అరెస్టులు చేసి కేసులు పెడుతూ, స్టేషన్‌కు పిలిచి బెదిరింపులకు దిగుతోంది.
Tue, Nov 05 2024 02:15 AM -
బాపట్ల
మంగళవారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 20247
వెండి నేత్రాలు సమర్పణ
Tue, Nov 05 2024 02:15 AM -
రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి
● రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు● బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
భానుప్రకాష్‌రెడ్డి
Tue, Nov 05 2024 02:15 AM -
ఇంటిని కొంటామంటూ ఓ ఏఎస్ఐ మోసం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): పల్నాడు జిల్లాలో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తనను మోసం చేసి రూ.14లక్షలు తీసుకున్నాడని, అడిగితే తిరిగి ఇవ్వడం లేదని, బెదిరిస్తున్నాడని పాతగుంటూరుకు చెందిన బాధితుడు రావుల వరాలు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
Tue, Nov 05 2024 02:15 AM -
యువత నైపుణ్యాలను పెంచుకోవాలి
జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తమ్మాజీరావుTue, Nov 05 2024 02:15 AM -
రాజధాని ప్రాంతంలో పటిష్ట పోలీసు బందోబస్తు
తాడికొండ: రాజధాని ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో తమ వ్యవస్థ ఉండేలా పట్టిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. సోమవారం తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
Tue, Nov 05 2024 02:14 AM -

పింఛన్ల డబ్బుతో ఉద్యోగి అదృశ్యం
మర్నాడు వచ్చి డబ్బు అప్పగింతTue, Nov 05 2024 02:14 AM
-
ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు నిబంధనలు పాటించాలి
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మిTue, Nov 05 2024 02:17 AM -