pavithra
-
పవిత్రా గౌడకు అనారోగ్యం
బనశంకరి: రేణుకాస్వామి హత్య కేసులో జైలుపాలైన నటి పవిత్రా గౌడ అనారోగ్యానికి గురి కావడంతో పరప్పన అగ్రహార జైలులోనే ఆసుపత్రి వార్డులో చికిత్స అందిస్తున్నారు. చికిత్స తరువాత ఆమె కోలుకున్నట్లు తెలిసింది. హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్‌తో పాటు 17 మంది నిందితులు పరప్పన జైలులో ఉన్నారు. జూన్ 11వ తేదీన నిందితులను అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్టు చేశారు. రెండువారాల పాటు తీవ్రంగా విచారించి, తరువాత జైలుకు పంపారు. మరోవైపు దర్శన్ కూడా జైలులో ఆహారం సరిపడక ఇబ్బందులు పడుతున్నాడు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలిసింది. సరిగా నిద్రపోవడం లేదని, నిరంతరం చింతిస్తున్నాడని సమాచారం. ఫలితంగా బాగా బరువు కూడా తగ్గిపోయాడు. -
పోలీసుల సమక్షంలో మేకప్.. మరో వివాదంలో పవిత్ర గౌడ్
-
పవిత్ర గౌడ చూస్తుండగానే.. ఒళ్లు జలదరించేలా రేణుక స్వామి హత్య
బెంగళూరు : కన్నడ నటుడు దర్శన్ తూగుదీప్ అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.రేణుకస్వామిని దారుణంగా కొట్టి, ఎలక్ట్రిక్ షాకిచ్చి హత్య చేసినట్లు పోస్టు మార్టం నివేదికలో వెల్లడైంది. నిందితులు కొట్టిన దెబ్బలకు బాధితుడి అంతర్గత అవయవాలు పగిలిపోయాయి. రేణుక స్వామి మృతదేహాన్ని కాలువలో పడేసినప్పుడు అతని ముఖం సగం భాగంలో కుక్కలు పీక్కుతిన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.అయితే ఈ రేణుక స్వామిని దర్శన్, ఇతర నిందితులు చిత్రహింసలకు గురి చేసే సమయంలో పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. స్వామి అసభ్యకరంగా సోషల్ మీడియా పోస్ట్‌లు పెట్టారనే కారణంగా పవిత్రనే దర్శన్‌ని దాడికి ప్రేరేపించినట్లు సమాచారం.జూన్8న రేణుక స్వామి తన స్వగ్రామమైన చిత్రదుర్గ నుంచి నిందితులు కిడ్నాప్ చేసి బెంగళూరుకు 200 కిలోమీటర్లు దూరం తరలించారు. అక్కడికి దర్శన్, పవిత్రగౌడలు వచ్చారు. అనంతరం,రేణుక స్వామిని దర్శన్, ఇతర నిందితులు ఒళ్లు జలదరించేలా హత్య చేశారు. ఆ హత్య జరిగే సమయంలో పవిత్రగౌడ అక్కడే ఉండడం గమనార్హం.కాగా, ఈ సంచలన హత్య కేసులో పోలీసులు ఇద్దరు నటులు సహా 17 మందిని అరెస్ట్ చేశారు. హత్య కోసం దర్శన్ నిందితులకు రూ.50లక్షలు ఇచ్చినట్లు సమాచారం. ఇందులో రూ.30 లక్షలు కిడ్నాప్, హత్య, మృతదేహాన్ని మాయం చేసేందుకు సహకరించిన పవన్‌కు చెల్లించగా.. రాఘవేంద్ర, కార్తీక్‌ల కుటుంబాలకు కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లించినట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
ఈ అందం వల్లే కటకటాలపాలైన హీరో దర్శన్ (ఫోటోలు)
-
రేణుకాస్వామి హత్య కేసు.. సీన్లోకి కమెడియన్ చిక్కణ్ణ
దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్, నటి పవిత్రగౌడతో పాటు రోజుకొక కొత్త ముఖం పేరు వినిస్తోంది. తాజాగా కమెడియన్ చిక్కణ్ణను వెంటాడుతోంది. రేణుకాస్వామి హత్య జరిగిన రోజు అంటే ఈ నెల 8వ తేదీన నగరంలోని స్టోని బ్రూక్ రెస్టారెంట్లో దర్శన్‌తో పాటు చిక్కణ్ణ కూడా ఉన్నట్టు సమాచారం. వారితో పాటు దర్శన్ అనుచరులు ఉన్నారు. మధ్యాహ్నం నుంచి పార్టీలో పాల్గొన్న దర్శన్ సాయంత్రం వేళకు అర్జెంట్ పని ఉందని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. పారీ్టలో చిక్కణ్ణ ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. కామాక్షిపాళ్య పోలీసులు దర్శన్ అనుచరునిగా పేరున్న ధనరాజ్ ఆలియాస్ రాజ అనే మరో నిందితున్ని అరెస్టు చేశారు. రేణుకాస్వామిపై దాడి చేసిన సమయంలో దర్శన్‌తో పాటు అతడు కూడా ఉన్నట్టు పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. ధనరాజ్.. పవిత్రగౌడ ఇంట్లో పనిచేసేవాడు. మజా చేసిన పబ్‌లో విచారణ బెంగళూరు ఆర్ఆర్ నగరలోని స్టోని బ్రూక్ పబ్‌లో సోమవారం నాడు పోలీసులు మహజర్ చేపట్టారు. దర్శన్, రెస్టారెండ్ యజమాని వినయ్, ప్రదోశ్, పవన్ ఇతర నిందితులతో పాటు కమెడియన్ చిక్కణ్ణను కూడా పోలీసులు తీసుకువచ్చారు. హత్య జరిగిన 8వ తేదీన పబ్‌లో జరిగిన పారీ్టలో చిక్కణ్ణ కూడా ఉన్నాడని తెలిసి ఆయనకు పోలీసులు నోటీసు ఇచ్చి మహజర్‌కు తీసుకువచ్చారు. ఈ సమయంలో పరిసరాల్లో బందోబస్తు పెంచారు. నన్ను వదిలేయండి ప్లీజ్ సినిమాలు, నిజ జీవితంలో దర్జా అనుభవించే దర్శన్‌కు పోలీస్ ఠాణా, విచారణ చాలా కష్టంగా ఉన్నాయి. కాళ్లు పట్టుకుంటాను... నన్ను వదిలేయండి అని పోలీసులను దర్శన్ వేడుకుంటున్నట్టు సమాచారం. ఈ హత్య తాను చేయమని చెప్పలేదని, ఏ తప్పూ చేయలేదని ప్లీజ్ వదిలేయండి అంటూ కన్నీటి పర్యంతమవుతున్నాడని తెలిసింది. గత వారం రోజులుగా దర్శన్ ఏ ప్రశ్నలు వేసినా ఇదే సమాధానం ఇస్తున్నాడని పోలీసులు తెలిపారు. రాజకాలువలో మొబైల్ కోసం రేణుకాస్వామి మొబైల్‌ఫోన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రేణుకాస్వామిని హత్య చేశాక అతని మొబైల్‌ను సుమనహళ్లి అనుగ్రహ లేఔట్లో బ్రిడ్జ్ వద్ద ఉన్న రాజకాలువలో శవాన్ని, మొబైల్‌ని పారేసినట్టు నిందితుడు వినయ్ చెప్పడంతో, సోమవారంనాడు ఫోన్ కోసం రాజకాలువలో వెతికారు. బీబీఎంపీ పౌర కారి్మకులతోనూ గాలించినా ఫోన్ ఇంకా దొరకలేదు.తప్పు చేస్తే శిక్ష పడాలి: ఉపేంద్ర రేణుకాస్వామి హత్యపై కన్నడ హీరోలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. సోమవారంనాడు ప్రముఖ హీరో ఉపేంద్ర ఎక్స్‌లో స్పందిస్తూ, ఈ హత్య కేసు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే సంచలనంగా మారింది. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష పడాలి. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలి. రేణుకాస్వామి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. రమ్య, చేతన్, సుదీప్ తదితరులు ఇదివరకే స్పందిస్తూ రేణుకాస్వామి భార్యకి పుట్టబోయే బిడ్డకు, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఓ టీవీ నటి దర్శన్ చేసిన దానధర్మాలే ఆయనను కాపాడతాయని పోస్ట్ చేశారు. -
రేణుకా స్వామి హత్యకేసు.. లొంగిపోయిన హీరో దర్శన్ డ్రైవర్
అభిమానిని దారుణంగా హత్య చేసిన కేసులో కన్నడ హీరో దర్శన్ ఇటీవల అరెస్ట్ అయ్యాడు. ఇతడి ప్రేయసి, హీరోయిన్ పవిత్ర గౌడని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇక రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో భాగంగా తాజాగా దర్శన్ కారు డ్రైవర్ రవి.. చిత్రదుర్గ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మరోవైపు రేణుకా స్వామి పోస్ట్ మార్టం జరగ్గా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.(ఇదీ చదవండి: 'కన్నప్ప' సినిమా తీయమని శివుడు చెప్పాడు: మంచు విష్ణు)ఈ కేసు పూర్వపరాలు పరీశిలిస్తే.. దర్శన్‌కి వీరాభిమాని రేణుకా స్వామి. కానీ తన అభిమాన హీరో భార్య దగ్గర కంటే ప్రేయసి పవిత్ర గౌడతో ఎక్కువగా ఉంటున్నాడని ఆమెకు, రేణుకా స్వామి అసభ్యకర మెసేజులు పంపించేవాడు. దీంతో సీరియస్ అయిన దర్శన్, తన స్నేహితులతో కలిసి ఈ నెల 8న రేణుకా స్వామిని హత్య చేశాడు. మృత దేహాన్ని బెంగళూరు కామాక్షి పాల్య పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైనేజీలో పడేశారు. అయితే రేణుకా స్వామి భార్య.. తన భర్త కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మొత్తం వ్యవహారం బయటకొచ్చింది.పోలీసులు దర్యాప్తు చేసి ఈ కేసులో మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. కన్నడ హీరో దర్శన్ ఏ-1, పవిత్ర గౌడ ఏ-2గా గుర్తించారు. రీసెంట్గా రేణుకా స్వామి పోస్ట్ మార్టం చేశారు. ఇతడి మర్మాంగాలపై గట్టిగా కొట్టడంతో చనిపోయినట్లు తేలింది. ఇది ఇప్పుడు అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. ఇకపోతే దర్శన్, పవిత్ర గౌడకు ఈ నెల 17 వరకు కోర్టు రిమాండ్ విధించింది.(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ) -
అక్రమ సంబంధం వద్దన్నందుకు అభిమానిని చంపిన నటుడు
-
Actor Darshan: ‘ఒక్క సిగరెట్ ఇవ్వండి ప్లీజ్’
లక్షలాది మందికి అభిమాన హీరో, సినిమాలలో దుర్మార్గులను చెండాడే పాత్రల్లో మెప్పించే దర్శన్ నిజ జీవితంలో సాధారణ మనిషి కంటే తక్కువగా ఆలోచించి ఇబ్బందుల్లో పడ్డాడు. పోలీస్ ఠాణాలో ఖైదీగా మారాడు. దర్శన్ ఇలా చేశాడా.. అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్లు అభిమానులు వాపోతున్నారు.దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గ ప్రముఖ నటుడు దర్శన్‌కు వ్యతిరేకంగా బుధవారంనాడు ప్రజల ధర్నాలతో అట్టుడికింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసు సీబీఐకి అప్పగించాలని కోరుతూ వందలాదిమంది ర్యాలీలు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ముందు చేరి దర్శన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దర్శన్ ఫోటోకు చెప్పుల హారం వేసి ఊరేగించి దగ్ధం చేశారు. ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి మాట్లాడుతూ సినిమాలలో అనేక మంచి పాత్రలు చేసిన దర్శన్ నిజ జీవితంలో విలన్ గా మారడం విషాదనీయమన్నారు. రేణుకాస్వామితో ఇబ్బందిగా ఉంటే తల్లిదండ్రులకు, పోలీసులకు తెలియజేయాల్సింది అని, ఇలా అమానుషంగా హత్య చేయడం సబబు కాదన్నారు. ఈ హత్యలో ఎవరెవరి పాత్ర ఉందో వారందరినీ కఠినంగా శిక్షించాలన్నారు. అతన్నీ ఇలాగే చంపాలి తన పుత్రున్ని ఎంత దారుణంగా చంపారో అదేరీతిలో ఆ హీరోని కూడా చంపాలి అంటూ రేణుకాస్వామి తల్లిదండ్రులు విలపించారు. గత శనివారం బెంగళూరులో హత్యకు గురైన చిత్రదుర్గవాసి రేణుకాస్వామి కుటుంబీకులు ఘోరాన్ని తలచుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. భర్త మృతదేహాన్ని చూసి అతని భార్య సహన రోదిస్తుంటే ఓదార్చడం ఎవరితరం కాలేదు. చిత్రదుర్గలో బుధవారం కుటుంబ సభ్యులు,బంధువులు అంత్యక్రియలు జరిపారు. సహన ఇప్పుడు మూడో నెల గర్భంతో ఉంది. బిడ్డ పుట్టకముందే తండ్రి చనిపోవడంతో ధారగా విలపిస్తోంది. దర్శన్‌ని కూడా ఇలాగే చంపాలని కుటుంబ సభ్యులు శాపనార్థాలు పెట్టారు. సంబంధిత వార్త: బెల్ట్‌తో కొట్టి.. చితకబాది... పొట్టన పెట్టుకున్నాడు! రూ. 30 లక్షలు డీల్ హత్య కేసులో హీరో దర్శన్‌ని రెండవ నిందితునిగా చేర్చారు. హత్యా నేరాన్ని వారి మీద వేసుకోవడానికి ముగ్గురికి రూ.30 లక్షలు ఇచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. 8వ తేదీన రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు తీసుకువచ్చి కామాక్షిపాళ్యలో షెడ్లో బంధించి హింసించి చంపారు. శవాన్ని ఎలా తరలించాలనేది చర్చించారు. ప్లాన్ ప్రకారం ఒక గ్యాంగ్‌కు చెందిన ముగ్గురిని పిలిపించి రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. చిత్రదుర్గ్ దర్శన్ ఫ్యాన్ క్లబ్ కన్వీనర్ రాఘవేంద్ర(రఘు) ఇందులో ప్రధాన సూత్రధారి వ్యవహరించాడు. రేణుకాస్వామి భార్య వెల్లడించిన వివరాల ప్రకారం.. హత్య జరిగిన రాత్రి రఘు తన ఇంటికి వచ్చి తన భర్తను తీసుకెళ్లాడని చెబుతోంది. మరోవైపు తన భాగస్వామి పవిత్రపై అనుచిత కామెంట్లు చేశాడంటూ దర్శన్, రేణుకా స్వామిని బెల్ట్, కర్రలతో బాది..గొడకేసి కొట్టాడని పోలీసులు వెల్లడించారు. ఆపై శవాన్ని పారవేసి, ఒకవేళ పోలీసులు కనిపెట్టి విచారణ చేపడితే లొంగిపోయేలా ఒప్పందం చేసుకున్నారు. అనుకున్నట్టుగానే శవం లభించాక పోలీసులు విచారణ చేపట్టారు. వారి ప్రవర్తనలో తేడా ఉండడంతో పోలీసులు వారిని విడివిడిగా విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దర్శన్ అనుచరులతో ముగ్గురు నిందితులూ రాత్రంతా ఫోన్లో మాట్లాడిన కాల్ రికార్డులు ఆధారంగా మారాయి. దొన్నె బిరియాని వద్దని ఇడ్లీలు.. దర్శన్ మంగళవారం రాత్రి కామాక్షిపాళ్య పోలీస్‌స్టేషన్‌లో నిద్రలేని రాత్రి గడిపాడు. పండ్ల జ్యూస్, ఇడ్లీలు తిని నిద్రపోకుండా మేలుకునే ఉన్నట్టు సమాచారం. దొన్నె బిరియాని ఇవ్వగా వద్దన్నారు. పవిత్ర, మిగతా నిందితులు బిరియాని ఆరగించారు. పోలీసులు 6 రోజులపాటు కస్టడీకి తీసుకుని స్టేషన్‌కు తీసుకువచ్చి 12 మంది నిందితులతో పాటు నిద్రపోవడానికి అవకాశమిచ్చారు. దర్శన్ సెలబ్రిటీ కావడం వల్ల ప్రత్యేకంగా కార్పెట్, దిండు ఇచ్చినా నిద్రపోలేదు. ఒక్క సిగరెట్ ఇవ్వండి ప్లీజ్ సినీ హీరోగా, సంపన్నుడిగా ఎంతో విలాసవంతమైన జీవితం గడిపే దర్శన్ ఠాణాలో దిగులుగా కూర్చున్నారు. ఒక్క సిగరెట్ ఇవ్వాలని పోలీసులను వేడుకున్నట్టు సమాచారం. సిగరెట్ లేక చేతులు వణుకుతున్నాయని వాపోయాడు. కానీ పోలీసులు సిగరెట్ ఇవ్వలేదు. ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని, హత్య చేయమని తాను చెప్పలేదని పదేపదే చెబుతున్నాడని తెలిసింది. పవిత్ర, దర్శన్ కార్లు సీజ్ దర్శన్, పవిత్రల కార్లను పోలీసులు సీజ్ చేయడంతో పాటు వాటిలో ఉన్న మద్యం బాటిళ్లు, ఇతర సాక్ష్యాధారాలను స్వా«దీనం చేసుకున్నారు. రేణుకాస్వామిని బంధించి, హింసించి హత్య చేసిన షెడ్లోకి దర్శన్‌కు చెందిన స్కారి్పయో, పవిత్ర వాడే జీప్ ర్యాంగ్లర్ వెళ్లినట్లు సీసీ కెమెరా చిత్రాల్లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ రెండు వాహనాలను స్వా«దీనం చేసుకున్నారు. జీప్‌లో పవిత్ర వ్యానిటీ బ్యాగ్, ఇతర వస్తువులు లభించాయి. అభిమానుల హంగామా హత్య కేసులో అరెస్టైన దర్శన్‌ను విచారిస్తున్న బెంగళూరు అన్నపూర్ణేశ్వరి నగర పోలీస్‌స్టేషన్ ముందు దర్శన్ ఫ్యాన్స్ హల్చల్ చేసారు. భారీగా చేరి నినాదాలు చేస్తూ స్టేషన్ ముందు గందరగోళం సృష్టిస్తుండడంతో పోలీసులు వారిని చెదరగొట్టడానికి లాఠీ చార్జ్ చేశారు. దీంతో అందరూ తలోదిక్కుకు పరుగులు తీశారు. ఈ గొడవలతో స్థానికులకు ఇబ్బందులు కలిగాయి.పవిత్ర వర్సెస్ రేణుకాస్వామి తన అభిమాన హీరో భార్యా పిల్లలతో సంతోషంగా ఉండాలి, చెడు తిరుగుళ్లు తిరగరాదని భావించిన ఆ అభిమాని రేణుకాస్వామి.. అందుకోసమే ప్రాణత్యాగం చేశాడు. ప్రముఖ నటుడు దర్శన్, నటి, ప్రియురాలు పవిత్రగౌడపై వాట్సాప్, ఇన్‌స్టా తదితర సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. దర్శన్ భార్య విజయలక్షి్మని పట్టించుకోకుండా పవిత్రగౌడతో సహ జీవనంపై రేణుకాస్వామి కోపం తెచ్చుకున్నాడు. ఈ ద్వేషంతో పవిత్రకు అసభ్యంగా మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. ఇది తారాస్థాయికి చేరింది, తన మర్మాంగాన్ని ఫోటో తీసి పవిత్రకు పంపించి.. నేను దర్శన్ కంటే తక్కువ కాదు, నా వద్దకు కూడా రా అంటూ హేళనగా మెసేజ్ పంపాడు. దీంతో ఆమె దర్శన్‌కు గట్టిగా ఫిర్యాదు చేయడం, ఆయన అగ్గిమీద గుగ్గిలమైనట్లు తెలిసింది. పవిత్ర, రేణుకాస్వామి అకౌంట్‌ని బ్లాక్ చేసినా అతడు మరో కొత్త ఖాతాతో మెసేజ్‌లు పంపించేవాడు.దర్శన్ మహజరు దర్శన్, ఇతర నిందితులను పోలీసులు బుధవారంనాడు హత్య జరిగిన ఆర్ఆర్ నగరలోని షెడ్ వద్దకు తీసికెళ్లారు. ఎలా బంధించారు? ఎంతమంది ఎన్ని రకాలుగా హింసించారు? దాడి మీ సమక్షంలోనే జరిగిందా? మీరు అడ్డుకోలేదా? అనే ప్రశ్నలు పోలీసులు వేశారు. అక్కడ పెద్దసంఖ్యలో అభిమానులు, స్థానికులు చేరారు.ఇన్‌స్టాలో భార్య అన్‌ఫాలో గతంలో హీరో దర్శన్– భార్య విజయలక్ష్మి మధ్య తరచూ గొడవలు రేగి పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లడం తెలిసిందే. ఆ కేసుల్లోనూ దర్శన్ జైలుపాలయ్యాడు. అయితే దివంగత రెబల్‌స్టార్ అంబరీష్, కొందరు సినీ పెద్దల సర్దుబాటుతో ఇద్దరూ కలిసిపోయారు. అయితే ఈసారి హత్య కేసుతో వారి సంసారంలో పెద్ద అగాథమే ఏర్పడిందని చెప్పవచ్చు. ఎక్కువగా పవిత్రగౌడతోనే దర్శన్ ఉండిపోవడంతో వారి కాపురం కలహాలమయంగా మారింది. ప్రియురాలు పవిత్ర గౌడ కోసం ఇటువంటి కేసులో తలదరూర్చడాన్ని భార్య సహించలేకపోతోంది. బహిరంగంగా తన ఆగ్రహాన్ని వ్యక్తపరచకపోయినా ఇన్‌స్టాలో భర్త దర్శన్ ను అన్‌ఫాలో చేయడంతో పాటు డీపీని కూడా తొలగించారు. -
బెల్ట్‌తో కొట్టి.. చితకబాది... పొట్టన పెట్టుకున్నాడు!
బెంగళూరు: కర్నాటకలో సంచలనం సృష్టించిన ఫార్మసీ ఉద్యోగి రేణుస్వామి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం కన్నడ నటుడు దర్శన్, అతని అభిమానులు రేణుస్వామిని దారుణంగా కొట్టి చంపారు! రేణుస్వామికి తగిన ‘బుద్ధి’ చెప్పాలంటూ నటి పవిత్ర దర్శన్‌ను ఉసిగొలి్పందని తెలుస్తోంది. తన అభిమాన సంఘాల సమన్వయకర్త రాఘవేంద్రను ఈ పనికి దర్శన్ పురమాయించారు. రాఘవేంద్ర తన భర్తను ఇంటి సమీపంలో వాహనం ఎక్కించుకుని తీసుకెళ్లాడని రేణుస్వామి భార్య చెప్పారు. అతన్ని బెంగళూరు సమీపంలో ఒక షెడ్డులో దర్శన్ బెల్ట్‌తో చితకబాదారు. అభిమానులు కర్రలతో కొట్టారు. ఎముకలు విరిగి, సున్నిత ప్రాంతాల్లో అంతర్గత గాయాలై రేణుస్వామి అక్కడిక్కడే మరణించారు. మృతదేహాన్ని మురికికాలువలో పడేశారు. దాన్ని వీధి కుక్కలు తినడం చూసి ఫుడ్ డెలివరీ బాయ్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారందరినీ బుధవారం ఘటనా స్థలికి తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్ట్ చేశారు. -
'జబర్దస్త్' కమెడియన్‌కి ప్రమాదం.. తుక్కు తుక్కయిన కారు!
ఏంటో ఈ మధ్య పవిత్ర అనే పేరున్న వాళ్లకు అస్సలు కలిసి రావట్లేదు. ఈ మధ్య తెలుగు సీరియల్ నటి పవిత్రా జయరాం.. కారు ప్రమాదంలో మరణించింది. ఇప్పుడు అదే పేరున్న మరో నటి కారు ఇలానే యాక్సిడెంట్ అయింది. కాకపోతే ఇక్కడ ఎవరికీ ఏం కాలేదు. ఇది జరిగిన దాదాపు వారం రోజులు పైనే అయింది. ఇప్పుడు తనకు జరిగిన షాకింగ్ యాక్సిడెంట్ గురించి 'జబర్దస్త్' ఫేమ్ పవిత్ర బయటపెట్టింది. ప్రాణాలతో బయటపడ్డామని చెబుతూ ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!)సాధారణ నటిగా కెరీర్ ప్రారంభించిన పవిత్ర.. 'జబర్దస్త్' షోలో తనదైన కామెడీతో ఆకట్టుకుంటోంది. గత కొన్నేళ్ల నుంచి ఇదే షోలో చేస్తున్న పవిత్ర.. ఏడాదిన్నర క్రితం కారు కూడా కొన్నది. ఇప్పుడు ఆ కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు పిన్ని, పిల్లలతో కలిసి పవిత్ర సొంతూరు వెళ్లింది. కాకపోతే నెల్లూరు జిల్లాలోని ఉప్పలపాడు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి గోతిలో పడింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. చిన్న దెబ్బలు మినహా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు.'మా పిన్ని, ఆమె పిల్లలిద్దరూ ఫస్ట్ టైమ్ నా కారు ఎక్కారు. ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అనేలోపు ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎదురుగా వస్తున్న వెహికల్ డ్రైవర్ కన్ఫ్యూజ్ చేయడంతోనే మాకు ఇలా జరిగింది. ఎవ్వరికీ ఎలాంటి దెబ్బలు తగలకపోవడం నాకు కాస్త హ్యాపీగా అనిపించింది. సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్లే నాకు దెబ్బలేం తగల్లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను కుదుటపడటానికి రోజంతా పట్టింది. అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరూ నన్ను గుర్తుపట్టారా కానీ ఒక్కరు కూడా సాయం చేయలేదు. వీడియోలు తీశారు. అదొక్కటే నాకు బాధగా అనిపించింది' అని చెబుతూ పవిత్ర ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: హీరోయిన్ అనుష్క.. ఆ నిర్మాతని పెళ్లి చేసుకోబోతుందా?) -
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్ (ఫోటోలు)
-
ఆ దేవుడు పిలుస్తున్నాడు..నటి పవిత్ర ఆఖరి ఇన్‌స్టా పోస్ట్, వీడియో వైరల్
కన్నడ బుల్లితెర నటి పవిత్రా జయరామ్ అకాల మరణం పరిశ్రమ వర్గాలను, తోటి నటీనటులను సహోద్యోగులు,అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. త్రినయని తిలోత్తమ పాత్రతో తెలుగు వారికి దగ్గరైన పవిత్ర మరణంపై పలువురు సంతాపం ప్రకటించారు. అయితే చనిపోయిందన్న వార్త వెలుగులోకి రావడానికి కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో జవిత్ర జయరామ్ చందర్ చివరి ఇన్‌స్టా పోస్ట్ ఒకటి వైరల్ మారింది. నటుడు, భర్త చందూతో కలిసి చేసిన రీల్ నెట్టింట్ చక్కర్లు కొడుతోంది.త్రినయని సీరియల్లో సోదరుడిగా నటించిన భర్త చల్లా చందుని ట్యాగ్‌ని చేస్తూ ఆమె చివరి ఇన్‌స్టా పోస్ట్ ఇది. "నా ప్రేమ ఎప్పుడూ నీదే పాపా @chandrakanth_artist మిస్ యూ పాపా ఎందుకు అంత ఏడుస్తున్నావు నన్ను నీతోనే వున్నారా పిచ్చోడా లవ్ యు మామా" అని క్యాప్షన్ ఉన్న పోస్ట్ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Pavithra Jayaram (@pavithrajayaram_chandar) అలాగే ‘‘ఆల్వేస్ మై లవ్ ఫర్ యూ మామా, లవ్ యూ సో మచ్.. చాలా సమయం నీతో గడపాలని అనుకున్నా.. కానీ, ఆ దేవుడు పిలుస్తున్నాడు.. నాన్నా, నువ్వ టైమ్‌కి తిను’’ అంటూ మరో పోస్ట్ ఉంది. దీంతో ఫ్యాన్స్ కమెంట్స్ వెల్లువెత్తాయి. ఆమె చనిపోయిన తరువాత పోస్ట్‌లు ఎలా పెడుతున్నారు అని కొంతమంది సందేహం వ్యక్తం చేయగా, ఆమె భర్త చందూనే పోస్ట్ చేస్తున్నాడు మరికొంతమంది కమెంట్ చేయడం గమనార్హం. మదర్స్ డే రోజు విషాదం ఆర్ఐపీ పవిత్ర అంటూ చాలామంది నెటిజన్లు స్పందించారు. కన్నడిగులు మిమ్మల్ని గుర్తుంచుకుంటూ ఉంటారు.. ఓం శాంతి పవిత్ర మామ్ అంటూ కన్నడ ఫ్యాన్స్ సంతాపం ప్రకటించారు. త్రినయని సీరియల్లో పవిత్ర ఆన్-స్క్రీన్ సోదరుడు పరశురామ్‌గా చంద్రకాంత్ నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Pavithra Jayaram (@pavithrajayaram_chandar)పవిత్రా జయరాం మృతిపై నటుడు సమీప్ ఆచార్య సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా తన విచారాన్ని వ్యక్తం చేశారు. “మీరు ఇక లేరనే వార్తతో మేల్కొన్నాను. ఇది నమ్మశక్యంగా లేదు. నా తొలి ఆన్‌స్క్రీన్ తల్లి, మీరు ఎప్పుడూ ప్రత్యేకమే.” అంటూ పోస్ట్ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని మెహబూబా నగర్ సమీపంలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో చంద్రకాంత్‌తో అపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్ తదితరులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. -
ప్రచారంలో దూసుకుపోతున్న బియ్యపు మధుసూదన్ రెడ్డి కూతురు
-
Jabardasth Pavithra: ప్రియుడికి ఉంగరం తొడిగిన పవిత్ర.. త్వరలోనే పెళ్లి (ఫోటోలు)
-
నిన్ను చూడాలని, నీ చేతిముద్ద తినాలనుంది: బుల్లితెర నటి ఎమోషనల్
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతవారం తమిళ బుల్లితెర నటి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి ఏడు రోజుల క్రితం కన్నుమూశారు. ఈ విషాద ఘటనను తలుచుకుంటూ నటి పవిత్ర లక్ష్మి తన ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: 'ఇండియన్ ఐడల్ సీజన్ 2' ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా బన్నీ) ఇన్‌స్టాలో పవిత్ర రాస్తూ.. 'నువ్వు మమ్మల్ని విడిచివెళ్లి అప్పుడే ఏడు రోజులైంది. ఈ బాధ నుంచి బయటపడాలని చూస్తున్నా. నువ్వు ఎందుకింత త్వరగా వదిలి వెళ్లిపోయావో అర్థం కావటం లేదు. దాదాపు 5 ఏళ్లుగా నువ్వు అనుభవించిన కష్టాలు, బాధలు అక్కడ ఉండవని భావిస్తున్నా. నువ్వు ఒక సూపర్ మామ్. సింగిల్ పేరెంట్‌గా ఉంటూ బిడ్డల్ని చూసుకోవటం అంత తేలికైన విషయం కాదు. నాకు నిన్ను ఓ సారి చూడాలని ఉంది. నీతో ఒకసారి మాట్లాడాలని ఉంది. నీ చేతి ముద్దలు తినాలని ఉంది. ఈ కష్ట సమయంలో నా పక్షాన నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన సినీ ప్రముఖులు ఆమెకు సంఘీభావం ప్రకటించారు. (ఇది చదవండి: హన్సికను వేధించిన టాలీవుడ్ హీరో? స్పందించిన హీరోయిన్) View this post on Instagram A post shared by Pavithralakshmi (@pavithralakshmioffl) -
పెళ్లి చేసుకున్న నరేశ్-పవిత్ర?
సీనియర్ నటుడు నరేశ్, పవిత్రలు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. నటి పవిత్రతో ఏడడుగులు వేశానంటూ తాజాగా నరేశ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా తన ట్విటర్లో పెళ్లి వీడియోను షేర్ చేశాడు. ‘ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముడ్లు, ఏడు అడుగులు’ అంటూ ట్వీట్‌కు రాసుకొచ్చాడు. అలాగే మీ ఆశీస్సులు కావాలని కోరాడు. కాగా కొంతకాలంగా నరేశ్-పవిత్రలు సీక్రెట్ రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: ఆర్ఆర్ఆర్పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిర్మాతపై నెటిజన్ల ఆగ్రహం ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన నరేశ్-పవిత్రలు శుక్రవారం(మార్చి 10న) మూడు మూళ్ల బంధంతో ఒక్కటైనట్లు తెలుస్తోంది. కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగినట్లు సమాచారం. కాగా నరేశ్‌కు ఇది నాలుగవ పెళ్లి కాగా, పవిత్రకు ఇది మూడవ పెళ్లి. ఇదిలా ఉంటే ఈ పెళ్లి ప్రకటన ఓ మూవీ ప్రమోషన్లో భాగంగా చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో తమ మూవీ ప్రమోషన్స్ కోసం పవిత్రతో రిలేషన్‌పై ప్రకటన చేసి షాకిచ్చిన నరేశ్.. ఇప్పుడు కూడా అదే స్టంట్ చేసుంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ పెళ్లి ప్రకటనలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗 ఒక పవిత్ర బంధం రెండు మనసులు మూడు ముళ్ళు ఏడు అడుగులు 🙏 మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు - మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023 -
నాన్న లేడు, పాత ఇల్లు కొని మరమ్మత్తులు చేయిస్తున్న పవిత్ర
కామెడీ షోలో మహిళలు కూడా భాగస్వామ్యులయ్యారు. మగవారికంటే కూడా మేమేం తక్కువ కాదంటూ సరికొత్త స్కిట్లతో గ్యాప్ లేని పంచులతో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నారు. అందులో పవిత్ర కూడా ఒకరు. గతేడాది తండ్రిని కోల్పోయిన ఆమె కుటుంబ పోషణను తన భుజాల మీద వేసుకుంది. తాజాగా ఆమె ఓ పాతింటిని కొనుగోలు చేసి దానికి మెరుగులు దిద్దుతోంది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో ద్వారా వెల్లడించింది ఈ వీడియోలో పవిత్ర మాట్లాడుతూ.. 'నేను పుట్టి పెరిగిన ఊరిలో ఇంతవరకు సొంతిల్లు లేదు. నాకు బ్యూటీ సెలూన్ ఉండేది. అది అమ్మేయగా వచ్చిన డబ్బులతో పాత ఇల్లు అమ్ముతుంటే నేను తీసుకున్నాను. కాకపోతే వాస్తు బాలేదని కొన్ని మార్పుచేర్పులు చేస్తున్నాను. ఇంకో నెలలో నాన్న సంవత్సరీకం ఉంది. అప్పటిలోపు ఇంటిపనులు అన్నీ పూర్తి చేయాలనుకుంటున్నా' అని చెప్పుకొచ్చింది. చదవండి: హీరో అడివి శేష్‌కు ఆదిరెడ్డి కౌంటర్, నాగ్ మామూలుగా నవ్వలేదుగా బాహుబలి సింగర్‌కు త్వరలో పెళ్లి, ఫొటోలు వైరల్ -
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సినీ నటి పవిత్ర
-
ఒకే కాలేజీ.. ఫేస్బుక్లో దగ్గరై సహజీవనం.. పవిత్రకు నిజం తెలిసి..
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: ప్రేమించానంటూ, పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించిన ఓ యువకుడు ప్రేయసితో సహజీవనం చేసి పెళ్లి చేసుకోకపోవడంతో ఆవేదనకు గురైన ఆ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన కొండా నారాయణ కూతురు పవిత్ర ఉపాధి కోసం నగరానికి వచ్చి కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసం ఉంటోంది. అయితే ఆమెతో పాటు ఒకే కాలేజీలో చదువుకున్న ఖమ్మం జిల్లాకు చెందిన బండి గౌతమ్‌తో ఫేస్బుక్ ద్వారా పరిచయం పెరిగింది. పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో పవిత్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన గౌతమ్ ఆమెతో సంవత్సర కాలంగా సహజీవనం చేస్తున్నాడు. తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే ఇటీవల గౌతమ్‌కు వేరే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిరిన విషయం తెలుసుకున్న పవిత్ర అతడిని నిలదీసింది. దీంతో పెద్దల ఒత్తిడితోనే పెళ్లికి ఒప్పుకున్నానని అతడు పేర్కొన్నాడు. చదవండి: (Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..) పెద్దలను ఎదిరించి పవిత్రనే పెళ్లి చేసుకుంటానంటూ ఆమెతోనే సహజీవనం సాగిస్తున్నాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం గౌతమ్.. పవిత్ర తండ్రికి ఫోన్‌చేసి పవిత్ర ఆత్మహత్య చేసుకుంటానని చెబుతుందంటూ సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపటికి తిరిగి ఫోన్‌చేసి పవిత్ర సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. దీంతో పవిత్ర కుటుంబీకులు హుటాహుటిన నగరానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవిత్ర ఆత్మహత్యకు గౌతమ్ కారణమంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: ముగ్గురు యువతుల అదృశ్యం.. షాకింగ్ ఏంటంటే..) -
సీనియర్ నటి కవిత ఇంటికి వెళ్లిన ‘మా’ సభ్యులు
సీనియర్ నటి కవిత ఇంట ఇటీవల విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. రోజుల వ్యవధిలోనే కుమారుడు స్వరూప్, భర్త దశరాథ రాజు కరోనాతో మృత్యువాత పడ్డారు. కుటుంబంలోని ముఖ్యమైన ఇద్దరూ వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతో కవిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కొడుకు మరణం మరవక ముందే భర్త మృతి వార్త ఆమెను తీవ్రంగా కలిచివేస్తోంది. ఆమెను ఓదార్చం ఎవరి తరంగా కావడం లేదు. అయితే టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమెను ఫోన్ ద్వారా పరామర్శించినప్పటకీ తాజాగా మా అసోసియేషన్ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. సీనియర్ నటుడు, మా అధ్యక్షులు నరేష్‌తో పాటు కరాటే కల్యాణి, నటి పవిత్రలు కవిత, ఆమె కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు. ఇక భవిష్యత్తులో ఎలాంటి సాయం కావాలన్నా తప్పకుండా అందిస్తామని నరేష్ భరోసానిచ్చారు. కాగా కవిత భర్త దశరథ రాజు నెల రోజుల కరోనా పాజిటివ్‌గా తేలింది. మధ్యలో ఓ సారి నెగిటివ్‌గా వచ్చింది. ఈ క్రమంలోనే వారి తనయుడు స్వరూప్ కరోనాతో మృత్యువాత పడ్డాడు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న దశరథ రాజును కవిత ఆస్పత్రికి తరలించారు. దాదాపు 20 రోజులు చికిత్స తీసుకున్న తర్వాత కవిత భర్త కన్నుమూశారు. కవిత 'ఓ మజ్ను' అనే తమిళ సినిమాతో 11 ఏళ్లకే వెండితెర అరంగ్రేటం చేశారు. సుమారు 50కి పైగా తమిళ చిత్రాల్లో తళుక్కున మెరిసిన ఆమె తెలుగు, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ నటించారు. హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. Movie artists association (MAA) President @ItsActorNaresh, along with other artists from TFI met and conveyed their condolences to actress #kavitha on the huge loss of her husband and son due to #Covid19. pic.twitter.com/SJ5MiSTyIW — BARaju's Team (@baraju_SuperHit) July 3, 2021 -
నటిని ఎత్తి పడేశారు: ఏడ్వలేక నవ్విన పవిత్ర!
బుల్లితెర నటి పవిత్ర లక్ష్మిని నెటిజన్లు ఓ ఆటాడేసుకుంటున్నారు. ఆమె షేర్ చేసిన ఫొటో మీద మీమ్స్ క్రియేట్స్ చేస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటారా? ఆ ఫొటోలే ఏం లేదు.. కానీ దానికిచ్చిన క్యాప్షన్‌లోనే ఉంది అసలు మ్యాటరంతా! తాపీగా కూర్చున్న ఫొటోను షేర్ చేసిన పవిత్ర 'నన్ను పైకి తీసుకెళ్లండి' అని రాసుకొచ్చింది. ఇంకేముందీ.. నెటిజన్లు ఆమెను పైకెత్తేందుకు సవాలక్ష ప్రయత్నాలు చేశారు. గాల్లో ఎగిరే వాహనాల మీద పవిత్ర కూర్చున్నట్లు ఫొటో ఎడిట్ చేశారు. అంతేకాదు, ఓ హీరో గాల్లో నుంచి దూకుతుంటే అతడి భుజాల మీద కూర్చున్నట్లు, నలుగురు కలిసి ఆమెను మోస్తున్నట్లు, పై నుంచి ఆమెను ఎత్తిపడేసినట్లు.. ఇలా రకరకాలుగా ఎడిట్ చేశారు. మీమర్స్ తెలివితేటలు చూసి షాకైన పవిత్ర మరీ ఈ రేంజ్‌లోనా? అంటూ నవ్వేసింది. ఇక పవిత్ర లక్ష్మి కెరీర్ విషయానికి వస్తే.. 'కూకూ విత్ కోమలి' షోతో ఆమెకి పాపులారిటీ వచ్చింది. పలు షార్ట్స్ ఫిల్మ్స్‌లో నటించిన పవిత్ర 'ఉల్లాసం' అనే మలయాళ చిత్రంలోనూ కనిపించింది. కానీ ఇది ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. Adapaavingalaaa 😲😱🤣🤣 pic.twitter.com/hhtRQNSPGF — Pavithra Lakshmi (@pavithralaksh_) June 8, 2021 చదవండి: సమంత కొడుకుగా అలరించనున్న స్టార్ హీరో కుమారుడు! -
నీలం ట్రైలర్‌పై నిషేధం
తమిళసినిమా: ఉనకుల్ నాన్, లైన్మెన్, బ్యూటిఫుల్ ఐ వంటి చిత్రాలను రూపొందించిన వెంకటేష్ కుమార్ తాజాగా దర్శకత్వం వహించిన కొత్త చిత్ర నీలం. బ్లూవెల్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ ద్వారా ఆయన ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఇందులో శ్రీ, పవిత్రా, జగన్, జయకుమార్ వంటి పలువురు నటించారు. సతీష్ చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చగా. రామలింగం స్క్రీన్‌ప్లే చేశారు. నీలం చిత్రాన్ని శ్రీలంకలో జరిగిన అంతర్గత పోరు, ఈలం తమిళుల కష్టాలను కళ్లకు కట్టే రీతిలో రూపొందించారు. ఇప్పటికీ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్ సిద్ధమైంది. దీనిని సెన్సార్ అధికారుల తనిఖీ కోసం పంపారు. ట్రైలర్ తిలకించిన సెన్సార్ బోర్డు సభ్యులు ఇబ్బందికర రీతిలో డైలాగ్‌లు అధికంగా ఉన్నాయన్నారు. దీంతో ట్రైలర్‌కు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. ఈ విషయం గురించి చిత్ర దర్శక నిర్మాత వెంకటేష్ కుమార్ మాట్లాడుతూ నీలం చిత్ర ట్రైలర్‌ను సెన్సార్ బృందం నిరాకరించారని తెలిపారు. ఈ చిత్రం ఈలం తమిళుల నేపథ్యంలో చిత్రీకరించినందున సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలిపారు. ఇది తన ఐదేళ్ల శ్రమ. ఈ చిత్రం పూర్తిగా తమిళుల కోసం రూపొందించింది. తనకు న్యాయం కావాలని వెంకటేష్ కోరుతున్నారు. -
మా నాన్నకు సంబంధం లేదు : పూరి కూతురు
ప్రస్తుతం డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ పేరు ప్రముఖంగా వినిపించటం పై ఆయన కూతురు పవిత్ర పూరి ఆవేదన వ్యక్తం చేశారు. 'ఇతరులు గురించి వార్తలు రాసేప్పుడు జాగ్రత్తగా ఉండండి. నిజం తెలుసుకోకుండా ఇతర మీద నిందలు వేయోద్దు.కేవలం మా నాన్న సెలబ్రిటీ అయిన కారణంగా ఆయన మీద పుకార్లు సృష్టించటం కరెక్ట్ కాదు. ఆయన మీద నిందలు వేసే ముందు ఆయన కుటుంబం గురించి వారి గౌరవ మర్యాదల గురించి ఆలోచించండి. నేను మాట్లాడేది పనీ పాట లేకుండా పిచ్చి మాటలు మాట్లాడే వారి గురించి మాత్రమే. మా నాన్న ఉన్నత లక్ష్యాలతో పనిచేసే వ్యక్తి. ఓ దర్శకుడిగా ఆయన ఆలోచనే ఆయన పెట్టుబడి, భవిష్యత్తు.అలాంటిది ఆయన కెరీర్ ను ఆయనే ఇలాంటి అలవాట్లతో ఎందుకు నాశనం చేసుకుంటాడు.గుర్తుంచుకోండి సెలబ్రిటీ అంటే పబ్లిక్ పర్సనాలిటీ కాదు. మా నాన్నకు డ్రగ్స్ విషయంలో ఎలాంటి సంబంధం లేదు. జాగ్రత్తగా మాట్లాడండి.' అంటూ ఘాటుగా తన అభిప్రాయాలను సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది. Plzzzz repost... A post shared by Pavithra Puri (@pavithra_puri607) on Jul 15, 2017 at 1:27am PDT -
సస్పెన్స్‌తో థ్రిల్
సంజీవ్‌కుమార్ హీరోగా నటిస్తూ, నిర్మించిన సస్పెన్స్ ప్రేమకథా చిత్రం ‘థ్రిల్’. ఫాదర్ అండ్ మదర్ సమర్పణలో సురేశ్ సబ్నే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. పవిత్ర, సోనాలి కథానాయికలు. సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్‌తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే చిత్రమిది. కథ బాగా నచ్చడంతో హీరోగా నటించి, నిర్మించా. ‘ప్రేమకథా చిత్రమ్’, ‘క్షణం’, హిందీలో ‘రాజ్’, ‘1920’ చిత్రాల తరహాలో ‘థ్రిల్’ కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. జూలై నెలాఖరులో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘నేను చెప్పిన కథ సంజీవ్‌కి బాగా నచ్చడంతో తొలిసారిగా హీరోగా నటించి, నిర్మించారు. అనుభవం ఉన్నవాడిలా నటించాడు’’ అన్నారు సురేశ్ సబ్నే. సుమన్ శెట్టి, రేలంగి, వెంకట్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సుధాకర్ నాయుడు, సంగీతం: మురళి లియోన్. -
ఆత్మహత్యకు పురిగొల్పిన పెళ్లి నిశ్చయం
ఆత్మహత్యకు పురిగొల్పిన పెళ్లి నిశ్చయం చున్నీతో కట్టుకుని కాలువలో దూకి వారిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. తమను ఎవరూ విడదీయలేరనే విశ్వాసం వారిలో నిత్యం తొణికసలాడేది. అయితే కాలానుగుణంగా రావాల్సిన మార్పులను ఎవరూ ఆపలేరు కదా. వీరి విషయంలోనూ అదే జరిగింది. ఇద్దరిలో ఒకరికి పెళ్లి నిశ్చయం కావడంతో తమ స్నేహానికి అంతిమ గడియలు దాపురించాయని భయపడ్డారు. అలా కాకూడదనుకున్నారు. తమ స్నేహం అజరామరమని ఈ లోకానికి చాటి చెప్పాలనుకున్నారు. ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ మరణం తమకే కానీ తమ స్నేహానికి కాదని చాటి చెప్పారు. శ్రీరంగ పట్టణ తాలూకాలోని మజ్జిగపురలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక సంఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి. మండ్య : రామనగర తాలూకాలోని హొంబేగౌడన దొడ్డికి చెందిన పవిత్ర (22), చన్నపట్టణ తాలూకాలోని కాచహళ్లికి చెందిన జయంతి (22)లు ఎనిమిదో తరగతి నుంచి బీకాం వరకు కలసి చదువుకున్నారు. ఈ క్రమంలో వారి స్నేహం పటిష్ట పునాదులను పరుచుకుంది. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లే వారు. ఒకరినొకరు వదిలి ఉండేవారు కాదు. జయంతికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఈ పెళ్లి జయంతికి ఇష్టం లేదు. పవిత్ర వివాహం చేసుకునే వరకు తానూ పెళ్లి చేసుకోకూడదనేది ఆమె ఉద్దేశం. అయితే పవిత్రకు అక్క ఉంది. ముందుగా ఆమెకు పెళ్లి కావాలి. ‘నిన్ను వదిలి ఈ పెళ్లి చేసుకోను’ అని పవిత్రకు జయంతి చెప్పింది. ఇద్దరూ తర్జన భర్జన పడ్డారు. చివరికి తమ స్నేహానికి అమరత్వం కల్పించాలని నిర్ణయించుకున్నారు. గురువారం మధ్యాహ్నం పవిత్ర తన ఇంటిలో మరణ వాంగ్మూలం రాసి టేబుల్‌పై ఉంచింది. అనంతరం జయంతిని కలుసుకుంది. ఇద్దరూ రామనగర నుంచి కృష్ణరాజ సాగర జలాశయం వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి మజ్జిగపురం చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేసి పక్కన పడవేశారు. చున్నీలతో చేతులు కట్టుకుని కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పవిత్ర కుటుంబ సభ్యులు మరణ వాంగ్మూలాన్ని చూసి గాబరా పడ్డారు. ఆమె కోసం వెదకడం ప్రారంభించారు. ఫోన్ చేసినా ఫలితం లేదు. ఇక లాభం లేదనుకుని ఇరు కుటుంబాల వారు పోలీసులను ఆశ్రయించారు. స్థానిక పోలీసులు అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. శుక్రవారం ఉదయం మజ్జిగపుర కాలువలో ఇద్దరి మృత దేహాలు కనిపించాయి. స్థానికులు పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పొలీసులు పక్కన పడి ఉన్న ఫోన్లను స్విచాన్ చేశారు. వెంటనే బంధువుల నుంచి ఫోన్ వచ్చింది. ఇక్కడ ఇద్దరి మృత దేహాలు ఉన్నాయని పోలీసులు తెలపడంతో, అందరూ అక్కడికి చేరుకుని బోరుమన్నారు. డెత్‌నోటు వివరాలు నేను మరియు జయంతి చని పోవాలని నిర్ణయించుకున్నాము. జయాకు పెళ్ళి చేసుకొవడం కొంచెం కూడ ఇష్టం లేదు. ఆమెకు కావాలిసింది నేను మాత్రమే. మీ స్వార్థం కోసం మమ్మల్ని ఇద్దరిని దూరం చేయకండి. రెండు తలలు కలిసి ఉంటాయి కాని, రెండు జడలు ఒక దగ్గర ఉండవని అంటారు కాని. అది మేము అబద్దమని నిరూపించాము. ఎంతో మంది ప్రేమ కోసం చనిపోతున్నారు. కాని స్నేహం కోసం ఎవరూ చనిపోరు. ఆ స్నేహం కోసం చని పోవాలని మేము మాత్రం నిర్ణయించుకున్నాము. గుడ్ బై. మా ఇద్దరి స్నేహితులకు వేరీ సారీ. ఇప్పటి వరకూ నేను ఎవరినీ ఏమి అడగ లేదు. మేము చనిపోయే ముందు అడిగేది ఒక్కటే. నన్ను జయంతిని ఇద్దరిని ఒకే చోట మట్టిలో ఫూడ్చండి. ఇది మా ఇద్దరి ఆశ. నా తల్లిదండ్రులను కోరేది కూడ ఇది ఒక్కటే. - (పవిత్ర)