కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల రాస్తారోకో
కై లాస్‌నగర్: ఎలాంటి రాత పరీక్ష లేకుండా తమను క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలు చేపట్టిన 48 గంటల నిరసన ముగిసింది. రెండు రోజుల పాటు కలెక్టరేట్ ఎదుటే బైఠాయించి నిరసన వ్య క్తం చేసిన ఏఎన్‌ఎంలు శనివారం పట్టణంలోని కలెక్టరేట్‌చౌక్‌లో రాస్తారోకో చేపట్టా రు. వీరి ఆందోళనతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచా రం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. ఈసందర్భంగా వారు మాట్లాడు తూ, ప్రభుత్వం స్పందించి తమను రెగ్యు లరైజ్ చేసేలా తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. ఇందులో సీఐటీయూ నాయకులు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment