సులువుగా అర్థమయ్యేలా..
గణిత బోధన సమయంలో విద్యార్థులు తార్కికంగా ఆలోచించేలా వారికి కొన్ని క్రియలు, ప్రాజెక్టులు ఇవ్వాలి. సహజసిద్ధంగా నేర్చుకునేందుకు ఆటల ద్వారా బోధించాలి. దీంతో వారు గణితంపై మక్కువ పెంచుకుంటారు. సామర్థ్యంతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిన్న చిన్న సూత్రాలు గుర్తు పెట్టుకునేలా అభ్యసన చేయించాలి. మ్యాథ్స్ అంటే భయం పోగొట్టేలా చూడాలి. టీఎల్‌ఎం సాయంతో బోధన ద్వారా వారికి సులువుగా అర్థమవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో టీవీ ప్యానల్ అందుబాటులోకి రావడంతో విద్యార్థులు ఆసక్తిగా చదువుకుంటున్నారు.
– పిల్లి కిషన్, గణిత ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment