గణితమంటే ఆసక్తి కలిగించాలి
విద్యార్థుల్లో అభ్యసన స్థాయిని పెంచి గణితంపై ఆసక్తి కలిగించాలి. వి ద్యా ప్రమాణాలను ఆధారంగా చే సుకుని విద్యార్థి కేంద్రీకృతంగా వ్య క్తిగత, గ్రూప్‌గా కృత్యాలు నిర్వహిస్తూ బోధన చేయాలి. అవసరమైన చోట బోధనభ్యాస సామగ్రిని ఉపయోగించాలి. గణి తం సూత్రధారితమైనది. ఎలా సూత్రీకరించబడిందో తెలియజేస్తూ నేర్పించాలి. అంతేకాని బట్టి పట్టించే ప్ర యత్నం చేయకూడదు. పాఠశాలల్లో మ్యాథ్స్ క్విజ్, ఉపన్యాసం, వ్యాసరచన వంటి పోటీలు నిర్వహించి వి ద్యార్థుల్లో గణితంపై ఉన్న భయాన్ని తొలగించాలి. వా రు గణితం నేర్చుకునేలా ప్రోత్సహించాలి.– కుంబోజి
సూర్యకాంత్, యూపీఎస్, తాంసి(కె)
Comments
Please login to add a commentAdd a comment