కై లాస్‌నగర్: జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపారు. జిల్లా వాసులు విషయాన్ని గమనించాలని సూచించారు.
ఆర్పీల గౌరవ వేతన బకాయిలు విడుదల
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధి లో పనిచేస్తున్న మెప్మా ఆధ్వర్యంలోని ఆర్‌పీల పెండింగ్ గౌరవ వేతనంను ప్రభుత్వం విడుదల చేసింది. గతేడాది జూన్ నుంచి నవంబర్ వరకు పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల వేతనాలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 85 మందికి సంబంధించి రూ.30.60లక్షలను విడుదల చేసింది. దీంతో వారి నిరీక్షణకు తెరపడినట్లయింది. రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని డీఎంసీ శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment