పార్టీ విధేయులకే సీట్లు
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విధేయులకే సీట్లు ఇవ్వడం జరుగుతుంది. వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ముఖ్య నేతలపై ఉంది. విభేదాలు వీడి సమన్వయంతో ముందుకెళ్లాలి.
– మంత్రి సీతక్క
సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
అభాండాలు మోపవద్దు
పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసినప్పటికీ ఓడిపోయాం. అయితే కొంత మంది వేరే పార్టీ వారితో ఒప్పందాలు చేసుకొని సొంత పార్టీ నాయకులపైనే అభాండాలు మోపుతున్నారు. మీడియాకు లీక్‌లు ఇస్తూ కథనాలు రాయిస్తున్నారు. అధిష్టానానికి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు.
– ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
Comments
Please login to add a commentAdd a comment