ఏసీబీ డీఎస్పీగా పి.విజయ్‌కుమార్
ఆదిలాబాద్‌టౌన్: ఏసీబీ డీఎస్పీగా పి.విజయ్‌కుమా ర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు కరీంనగర్ డీ ఎస్పీ రమణమూర్తి ఇన్‌చార్జి డీ ఎస్పీగా కొనసాగారు. ఎట్టకేలకు రెగ్యులర్ అధికారి బాధ్యతలు చేపట్టారు. విజయకుమార్ 1995 ఎస్సై బ్యాచ్‌కు చెందినవారు. హైదరాబాద్ సిటీలో ఎస్సైగా, సీఐగా విధులు నిర్వర్తించారు. వికారాబాద్ డీటీసీ వైస్ ప్రిన్సిపాల్‌గా ఉన్న ఆయనను జిల్లాకు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఇన్‌స్పెక్టర్లు స్వా మి, కిరణ్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment