వినియోగ ఆధారిత వృద్ధి, సులభతర వ్యాపారం, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈలు, ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించినట్లు బడ్జెట్‌లో స్పష్టమవుతోంది. 49 శాతం ప్రభుత్వ సహకారంతో రూ.25,000 కోట్ల సముద్ర అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయడం అద్భుతమనే చెప్పొచ్చు. ఎంఎస్‌ఎంఈలకు చేయూతనందించేలా పెట్టుబడి, టర్నోవర్ పరిమితులను వరుసగా 2.5, 2 రెట్లు పెంచడం చూస్తే.. అనేక ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంది.
– శ్రీనాథ్ చిట్టూరి, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ విశాఖ జోన్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment