విద్యకు పెరగని కేటాయింపులు | - | Sakshi
Sakshi News home page

విద్యకు పెరగని కేటాయింపులు

Published Sun, Feb 2 2025 2:08 AM | Last Updated on Sun, Feb 2 2025 2:08 AM

విద్యకు పెరగని కేటాయింపులు

విద్యకు పెరగని కేటాయింపులు

కేంద్రంలో ఎన్ని బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా.. విద్యా రంగానికి కేటాయింపులు పెరగడం లేదు. ఈ సారి కూడా విద్యకు 2.5 శాతం మాత్రమే కేటాయించడం అన్యాయం. కొఠారి కమిషన్‌ సూచనల ప్రకారం కనీసం 6 శాతం నిధులు కేంద్ర బడ్జెట్‌లో కేటాయించాల్సి ఉంది. రానున్న ఐదేళ్లలో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ.. అందుకు సంబంధించి సిబ్బంది నియామకం, మౌలిక వసతుల కల్పనపై స్పష్టం ఇవ్వలేదు.

– ఏఎస్‌ నాయుడు, జిల్లా

గౌరవాధ్యక్షుడు,

ఏపీటీఎఫ్‌–1938

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement