లంబసింగికి పర్యాటకుల తాకిడి
చింతపల్లి: ప్రముఖ పర్యాటక కేంద్రం లంబసింగికి పర్యాటకుల తాకిడి నెలకొంది. శనివారం భారీగా తరలిరావడంతో రద్దీ నెలకొంది. లంబసింగి, తాజంగి జలాశయం ప్రాంతాల్లో కూడా సందడి వాతావరణం నెలకొంది. చెరువులవేనం వ్యూపాయింట్ నుంచి ప్రకృతి అందాలు తిలకించారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.
జి.మాడుగుల: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కొత్తపల్లి జలపాతానికి శనివారం భారీగా పర్యాటకులు తరలివచ్చారు. జలపాతంలో స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. సెల్ఫీలు, ఫొటోలు తీసుకుని సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment