ఎటు చూసినా అరాచకాలే..
రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు, దోపిడీలు, దొంగతనాలే. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఐదు క్లబ్లు ఉన్నాయి. విచ్చలవిడిగా మట్కా , బంగాకు విక్రయాలు సాగుతున్నాయి. ఆరు నెలలుగా తాడిపత్రికి వెళ్లాలని పోలీసులకు విన్నవిస్తే శాంతిభద్రతలకు విఘాతం కల్గుతుందని చెబుతున్నారు. నేను లేకున్నా తాడిపత్రిలో దాడులు చేయడం లేదా? రైతులకు మేలు చేయాల్సింది పోయి ఇసుక, బూడిద కోసం ప్రజాప్రతినిధులు గొడవ పడుతున్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేలపై నిఘా పెట్టాలి.
– కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి సమన్వయకర్త
Comments
Please login to add a commentAdd a comment