ప్రశ్నిస్తే కేసులు పెడతారా?
కూటమి ప్రభుత్వం తిరుపతి లడ్డూ నుంచి కాకినాడ ఓడరేవు వరకూ డైవర్షన్ పాలిటిక్స్‌తో కాలాన్ని వెళ్లదీస్తోంది. సూపర్ సిక్స్ హామీలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. సంపద సృష్టిస్తామని ఇసుక, మట్టి, బూడిదతో బడా కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తోంది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో ప్రజల కోసం రోడ్డెక్కినా..మాట్లాడినా..ఏం చేసినా కేసులను బహుమతిగా ఇస్తున్నారు. లడ్డూ అంశంలో కళ్యాణదుర్గంలో ర్యాలీ చేస్తే నాతో పాటు 47 మందిపై కేసు నమోదు చేశారు.
– తలారి రంగయ్య , కళ్యాణదుర్గం సమన్వయకర్త
Comments
Please login to add a commentAdd a comment