ఆరు నెలల్లో ఏం చేశారో చెప్పండి
కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. అతివృష్టి, అనావృష్టితో నష్టపోతున్నా ఆదుకునే పరిస్థితి మాత్రం లేదు. కేవలం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసేందుకే కూటమి నాయకులు సమయాన్ని వృథా చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఆరు నెలల్లో ఏం చేశారో చెప్పే పరిస్థితిలో లేరు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 99 శాతం హామీలను వైఎస్ జగన్ అమలు చేశారు. మీరెన్ని హామీలు అమలు చేశారో చెప్పాలి.
– విశ్వేశ్వరరెడ్డి, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త
Comments
Please login to add a commentAdd a comment