‘కల’ నెరవేర్చుకోవాలని..
కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు సమయం దగ్గర పడింది. సోమవారం (నేడు) నుంచి వచ్చే నెల 17 వరకూ అనంతపురంలోని నీలం
సంజీవరెడ్డి స్టేడియంలో ప్రక్రియ జరగనుంది.
ఈ క్రమంలో కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. పోటీలో ఎలాగైనా సత్తా చాటాలని శ్రమిస్తున్నారు. దేహదారుఢ్య పరీక్షలకు పురుష అభ్యర్థులు 5,242, మహిళా అభ్యర్థులు 1,237 మంది మొత్తం 6,479 మంది హాజరుకానున్నారు. ఇప్పటికే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్,
అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment