అనంతపురం మార్కెట్‌యార్డులో బుధవారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.20 వేలు పలికాయి.
● రాయదుర్గం పట్టణానికి చెందిన మంజునాథ భార్య సరళజ్యోతి గర్భం దాల్చింది. రక్తహీనతతో బాధపడుతున్న ఆమె అంగన్‌వాడీ ద్వారా ఇచ్చే
సరుకులను క్రమం తప్పకుండా తీసుకునేది. అయినా, సమస్య దూరం కాలేదు. పురిటినొప్పులతో ఇటీవల అనంతపురం ఆస్పత్రిలో చేరగా..
ప్రసవానంతరం తల్లీబిడ్డ ఇద్దరూ మృతి చెందారు. ఈమె ఒక్కరే కాదు రాయదుర్గానికి చెందిన మరో ఇద్దరు గర్భిణులు కూడా రక్తహీనతతో బాధపడుతూ ప్రసవానంతరం మరణించడం విషాదం నింపింది.
Comments
Please login to add a commentAdd a comment