విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం | Fire Accident At Visakhapatnam Steel Plant | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

Published Thu, Nov 5 2020 10:42 AM | Last Updated on Thu, Nov 5 2020 12:27 PM

Fire Accident At  Visakhapatnam Steel Plant - Sakshi

సాక్షి, విశాఖ : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టర్బన్‌ ఆయిల్‌ లీక్‌ కావడంతో స్టీల్‌ప్లాంట్‌ టీపీపీ-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో  ప్లాంట్‌లోని 1.2 మెగావాట్ల విద్యుత్‌ మోటర్లు దగ్ధం కావడంతో సుమారు రూ.2కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement