ఇట్స్‌ ఏ ట్విన్స్‌ టైమ్‌ | Twins Gather Together Through Whats App Group In Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఇట్స్‌ ఏ ట్విన్స్‌ టైమ్‌

Published Tue, Feb 23 2021 10:03 PM | Last Updated on Tue, Feb 23 2021 10:07 PM

Twins Gather Together Through Whats App Group In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఒక ఇంట్లో కవలలు ఉంటేనే ఆ సందడే వేరు. మరి అలాంటిది కవలలంతా ఒకే చోట చేరితే ఎలా ఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే విశాఖపట్నం బీచ్‌ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. నగరంలోని పలువురు ట్విన్స్‌ సోమవారం ఓ హోటల్‌లో ప్రపంచ ట్విన్స్‌ డేను ఘనంగా నిర్వహించారు. వారి అనుభూతులను ఒకరినొకరు పంచుకున్నారు. అనంతరం ఆట పాటలతో సందడి చేశారు.  25 మంది జతల కవలలు వాట్సప్‌ గ్రూఫ్‌లో ఉండడం వల్ల వీరంతా ఒక దగ్గర కలవగలిగారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement