మంత్రి మండిపల్లి క్రిస్మస్‌ శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

మంత్రి మండిపల్లి క్రిస్మస్‌ శుభాకాంక్షలు

Published Wed, Dec 25 2024 2:41 AM | Last Updated on Wed, Dec 25 2024 2:42 AM

మంత్ర

మంత్రి మండిపల్లి క్రిస్మస్‌ శుభాకాంక్షలు

రాయచోటి టౌన్‌: క్రిస్మస్‌ వేడుకలు అందరూ సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన శాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన ద్వారా క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలను ఆచరించాలన్నారు. ు.

కలెక్టర్‌ శుభాకాంక్షలు: జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, శాంతికి చిహ్నంగా క్రిస్మస్‌ పండుగ జరుపుకుంటారన్నారు.

జిల్లా ప్రజలకు క్రిస్మస్‌

పండుగ శుభాకాంక్షలు

రాజంపేట: జిల్లా ప్రజలకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాఽథ్‌రెడ్డి, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి క్రిస్మస్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విశ్వమానవాళికి తన ప్రేమతత్వంతో వెలుగులు పంచిన కరుణామయుడు , ప్రేమమూర్తి ఏసుక్రీస్తు అన్నారు. ఈ క్రిస్మస్‌ ప్రజలందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని ప్రతి ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని ఆకాంక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మంత్రి మండిపల్లి  క్రిస్మస్‌ శుభాకాంక్షలు   1
1/1

మంత్రి మండిపల్లి క్రిస్మస్‌ శుభాకాంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement