![గుంతకల్ డివిజన్‌కు ఘనమైన చరిత్ర](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/05rjpt02c-170002_mr-1738872212-0.jpg.webp?itok=JH5MBONC)
గుంతకల్ డివిజన్‌కు ఘనమైన చరిత్ర
గుంతకల్ డివిజన్‌కు ఆరు దశాబ్దాల ఘనమైన చరిత్ర ఉంది. ముంబయి–చైన్నె ప్రధాన రైలుమార్గం వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల మీదుగా వెళుతోంది. ఇప్పుడు సౌత్‌కోస్ట్ జోన్‌లోకి డివిజన్ బదిలీ చేసేందుకు రైల్వేబోర్డు సర్వం సిద్ధం చేస్తోంది. అలాంటప్పుడు బాలాజీ డివిజన్ ఏర్పాటుచేసి, కనీసం నందలూరు వరకు తీసుకోవాలన్న ప్రతిపాదనను రైల్వేబోర్డు పరిశీలించాలి. గతంలో సదరన్ రైల్వేతో నందలూరుకు ప్రత్యేక అనుబంధం ఉంది. అది గుర్తించాలి. –తల్లెం భరత్‌రెడ్డి,
డీఆర్‌యూసీసీ సభ్యుడు, రైల్వేకోడూరు
Comments
Please login to add a commentAdd a comment