![గుంతకల్ రైల్వే డివిజన్ చరిత్ర అపూర్వం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/05rjpt02a-170002_mr-1738872213-0.jpg.webp?itok=PJCmYNK9)
గుంతకల్ రైల్వే డివిజన్ చరిత్ర అపూర్వం
రాయలసీమ రైల్వేలకు నిలయమైన గుంతకల్ రైల్వేడివిజన్ చరిత్ర అపూర్వం. దక్షిణమధ్య రైల్వేకి ఆదాయం తీసుకొచ్చే డివిజన్‌గా పేరుంది. ఆరు దశాబ్దాలుగా గుంతకల్ రైల్వే డివిజన్ దక్షిణ మధ్యరైల్వేలో ఉండి సేవలందించింది. అన్ని విధాలుగా గుంతకల్ డివిజన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సౌత్ సెంట్రల్ రైల్వేజోన్‌తో ఉన్న అనుబంధం ఆరు దశాబ్దాల తర్వాత తెగిపోతుండటం విచారకరం. – బీఎంబాషా,
డివిజన్ ప్రెసిడెంట్, మజ్దూర్ యూనియన్, గుంతకల్
Comments
Please login to add a commentAdd a comment