గోల్డెన్ అవర్ కీలకం
తక్షణమే స్పందించాలి
సైబర్ చోరులు ఏటీఎం, ఈ కామర్స్ సైట్ల ద్వారా నగదు తస్కరించే అవకాశం ఇవ్వకూడదంటే మోసపోయిన వెంటనే అప్రమత్తం కావాలి. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నామని అనుమానం వచ్చిన మరుక్షణమే ఫిర్యాదు చేయాలి. అపరిచిత వ్యక్తులకు నగదు బదిలీ చేసిన తర్వాత అనుమానం కలిగితే 1930 నంబరుకు కాల్ చేయాలి. దగ్గర్లో ఉన్న సైబర్ క్రైం / పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. లేకపోతే సైబర్‌క్రైం పోర్టల్‌లో లాగినై కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఆర్థిక నష్టాలను నివారించుకోవచ్చు. ఈ పనిని తొలి గంటలోపు ఎంత త్వరగా చేస్తే అంతగా సానుకూల ఫలితాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment