● రాష్ట్ర స్థాయిలో ఆరు విభాగాల్లో నాలుగింట జిల్లా ప్రథమం ● గతేడాదితో పోలిస్తే పెరిగిన నేరాలు ● మావోయిస్టుల అణచివేతలో మెరుగైన ఫలితాలు ● వార్షిక నివేదికలో ఎస్పీ రోహిత్‌రాజ్ వెల్లడి
నేరం 2024 2023 పెరుగుదల
(శాతంలో)
మర్డర్ ఫర్ గెయిన్ 1 0 100
డెకాయిట్ 2 1 100
రాబరీ 5 0 500
దొంగతనాలు 265 223 18.83
అత్యాచారాలు 89 57 56.14
మోసం 303 260 16.54
రోడ్డు ప్రమాదాలు 220 216 1.85
పోక్సో 105 86 22.09
ఎస్సీ, ఎస్టీ కేసులు 102 84 21.43
Comments
Please login to add a commentAdd a comment