ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు
వృత్తిరీత్యా, బతుకుదెరువు కోసమో
తమిళనాడులో ఆంధ్రులు.. ఆంధ్రా రాష్ట్రంలో తమిళవాసులు స్థిరపడ్డారు. ఏడు దశాబ్దాల కిందట భాష ప్రాతిపదికన నాటి పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి
ఆంధ్రా వేరుపడింది. అయితే అప్పటికే ఆయా తమిళనాడు, ఆంధ్రాలో స్థిరపడిన వారు అలాగే ఉండిపోయారు. ఎవరు ఎక్కడ నివశిస్తున్నా.. తమ సొంత ప్రాంతం ఆచారాలను, సంస్కృతి సంపద్రాయాలను మాత్రం
వీడలేదు. ఆంధ్రాలో ఉన్నవారు తమిళులు తమ పిల్లలను వారి తమిళ మాధ్యమంలో, తమిళనాడులో ఉన్న తెలుగువారు తెలుగు మాధ్యమంలో చదివిస్తూ మాతృభాషపై మమకారం చాటుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment