No Headline
కొత్త సర్కారు జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా క్రమం తప్పకుండా సామాజిక పింఛన్లకు కోత పెడుతూ వస్తోంది. ఇది
వృద్ధుల పాలిట శాపంగా మారుతోంది. ఇప్పుడు తాజాగా వితంతువులకు వాత పెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో కేవలం ఈ నెల 1వ తేదీ నుంచి వితంతువులైన వారు మాత్రమే అర్హులంటూ పేర్కొంది. ఇదేం విచిత్రమో అర్థంకాక అధికారులే అయోమయంలో ఉన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి వితంతువులైన మహిళల ప్రస్తావనే లేదు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్ ఇస్తామంటూ ఇచ్చిన హామీ పరిస్థితి ఏంటో పాలకులకే తెలియాలి.
Comments
Please login to add a commentAdd a comment