ఇంటర్‌ వర్సిటీ ఫుట్‌బాల్‌ పోటీలకు కుప్పం విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ వర్సిటీ ఫుట్‌బాల్‌ పోటీలకు కుప్పం విద్యార్థులు

Published Sat, Dec 21 2024 1:43 AM | Last Updated on Sat, Dec 21 2024 1:43 AM

ఇంటర్‌ వర్సిటీ ఫుట్‌బాల్‌ పోటీలకు కుప్పం విద్యార్థులు

ఇంటర్‌ వర్సిటీ ఫుట్‌బాల్‌ పోటీలకు కుప్పం విద్యార్థులు

కుప్పంరూరల్‌: ఆల్‌ ఇండియా ఇంటర్‌ వర్సిటీ ఫుట్‌బాల్‌ పోటీలకు అనంతపురం జేఎన్‌టీయూ తరపున కుప్పం ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. కళాశాలలో అబీన్‌బేబీ, శ్రీహరి, దీరిన్‌ డేవిస్‌ ఎంపికై నట్లు చైర్మన్‌ బీసీ నాగరాజు తెలిపారు. ఎంపికై న విద్యార్థులను శుక్రవారం కళాశాల యాజమాన్యం అభినందించింది. నాగరాజు మాట్లాడుతూ క్రీడల ద్వారా ఏకాగ్రత, శారీరక దారుడ్యం, పోటీతత్వం అలవడుతుందన్నారు. ఆల్‌ ఇండియా పోటీల్లో కళాశాల విద్యార్థులు రాణించి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం ఆల్‌ ఇండియా పోటీలకు ఎంపికై న విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ చైర్మన్‌ సునీల్‌రాజ్‌, ప్రిన్సిపల్‌ సుధాకర్‌బాబు, పీ ఆర్వో ప్రవీణ్‌కమార్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement