ఎలక్ట్రిక్‌ బైక్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ బైక్‌ దగ్ధం

Published Mon, Dec 23 2024 12:17 AM | Last Updated on Mon, Dec 23 2024 12:17 AM

ఎలక్ట్రిక్‌ బైక్‌ దగ్ధం

ఎలక్ట్రిక్‌ బైక్‌ దగ్ధం

ప్రత్తిపాడు: మండలంలోని ధర్మవరం గ్రామంలో ఆదివారం ఎలక్ట్రిక్‌ బైక్‌ దగ్ధమైంది. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన దేవరపల్లి సత్యనారాయణకు చెందిన ఓ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్‌ బైక్‌పై ధర్మవరానికి చెందిన ఎం.భావనారుషి ప్రత్తిపాడు వస్తున్నారు. ఈలోగా బైక్‌ నుంచి పొగలు రావడంతో బైక్‌ నిలుపుదల చేశారు. ఈ లోపు స్థానికులు ప్రత్తిపాడు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఇన్‌చార్జి ఫైర్‌ ఆఫీసర్‌ కేఎస్‌ఎన్‌ మూర్తి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తెచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement