Fashion: ట్రెడిషన్‌ టు వెస్ట్రన్‌.. పిల్లల డ్రెస్సింగ్‌లోనూ ఎన్నో మార్పులు | Fashion: Try These For Kids Special Look For This Childrens Day | Sakshi
Sakshi News home page

Kids Fashion: ట్రెడిషన్‌ టు వెస్ట్రన్‌.. పిల్లల డ్రెస్సింగ్‌లోనూ ఎన్నో మార్పులు

Published Fri, Nov 11 2022 1:50 PM | Last Updated on Fri, Nov 11 2022 3:01 PM

Fashion: Try These For Kids Special Look For This Childrens Day - Sakshi

ఒకప్పటితో పోల్చితే పిల్లల డ్రెస్సింగ్‌లోనూ ఎన్నో మార్పులు వచ్చేశాయి. వేదికల మీదా క్యాట్‌వాక్‌లతో చిన్నారుల డ్రెస్సులు కొత్తగా మెరిసిపోతున్నాయి. 

పుట్టిన రోజుకు సిండ్రెల్లా స్టైల్‌.. సంప్రదాయ వేడుకకు శారీ స్టైల్‌.. పార్టీకి వెళ్లాలంటే వెస్ట్రన్‌ స్టైల్‌.. గోల్డెన్‌ టైమ్‌ని గుర్తుకు తేవాలంటే .. వింటేజ్‌ స్టైల్‌ క్యాజువల్‌ లుక్‌లో ఒక విధంగా..  కంఫర్ట్‌ వేర్‌ అంటూ మరో విధంగా ఈ చిల్డ్రన్స్‌ డే కి చిన్నారుల లుక్స్‌ని మరింత ఆకట్టుకునేలా మార్చేసే  డ్రెస్సింగ్‌ స్టైల్స్‌లో కొన్ని... 

పెద్దవారితో పోటీగా, కాంబినేషన్‌ డ్రెస్సింగ్‌గానూ చిన్నారుల ఫ్యాషన్‌ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది.

చిల్డ్రన్‌కే ప్రత్యేమైన స్టైల్స్‌ని క్రియేట్‌ చేసే డిజైనర్లు కూడా తమ సృజనకు పదును పెడుతూనే ఉన్నారు. డ్రెస్సింగ్‌కు తగినట్టు వారి ఇతర అలంకరణ వస్తువుల రూపకల్పనకూ డిజైనర్లు పోటీపడుతూ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement