సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా వైఎస్సార్‌ సీపీ బృందాలు | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా వైఎస్సార్‌ సీపీ బృందాలు

Published Fri, Nov 15 2024 1:46 AM | Last Updated on Fri, Nov 15 2024 1:46 AM

సోషల్‌ మీడియా  కార్యకర్తలకు అండగా  వైఎస్సార్‌ సీపీ బృంద

సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా వైఎస్సార్‌ సీపీ బృంద

గుంటూరు ఎడ్యుకేషన్‌: అక్రమ నిర్భంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచేందుకు వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరఫున ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు మాజీ మంత్రి విడదల రజిని, గుంటూరు నగర డెప్యూటీ మేయర్‌ వనమా బాల వజ్రబాబు (డైమండ్‌ బాబు) నియమితులయ్యారు. వీరు సోషల్‌ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతోపాటు భరోసాను ఇస్తూ, ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు పార్టీ నేతలు, లీగల్‌సెల్‌ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పని చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement