పీఎం ఇంటర్న్‌షిప్ పోస్టర్ ఆవిష్కరణ
లక్ష్మీపురం: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంపై రూపొందించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ ఎ. భార్గవ్ తేజ సంయుక్తంగా గురువారం ఆవిష్కరించారు. కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో కార్యక్రమం జరిగింది. అర్హులైన వారు పీఎంఇంటర్న్‌షిప్.ఎం.సి.ఏ.జీఓవి.ఐఎన్ అనే వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వివరాలకు 99885 3335, 87126 55686, 87901 18349, 87901 17279, 80745 97926 లలో సంప్రదించాలని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment