నేడు హనుమకొండలో లలితా జ్యువెల్లరీ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నేడు హనుమకొండలో లలితా జ్యువెల్లరీ ప్రారంభం

Published Sun, Jan 19 2025 1:40 AM | Last Updated on Sun, Jan 19 2025 1:40 AM

నేడు హనుమకొండలో లలితా జ్యువెల్లరీ ప్రారంభం

నేడు హనుమకొండలో లలితా జ్యువెల్లరీ ప్రారంభం

హన్మకొండ చౌరస్తా: హనుమకొండ రాయపురలో నేడు (ఆదివారం) ఉదయం 9.30 గంటలకు లలితా జ్యువెల్లరీ నూతన షోరూంను ప్రారంభిస్తున్నట్లు లలిత జ్యువెల్లరీ మార్ట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మేయర్‌ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్‌ తోట వెంకటేశ్వర్లు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

అమ్మవారి సన్నిధిలో..

హన్మకొండ కల్చరల్‌ : శ్రీభద్రకాళి దేవాలయాన్ని శనివారం లలిత జ్యూవెల్లర్స్‌ అధినేత కిరణ్‌కుమార్‌ సందర్శించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం కిరణ్‌కుమార్‌కు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement