జగిత్యాలటౌన్: ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు పట్టు వీడలేదు. తమను
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అరాచకాల నుంచి లగచర్ల రైతులను కాపాడాలని, రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుతూ మంగళవారం జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలోగల అంబేద్కర్ విగ్రహానికి బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. నాయకులు గట్టు సతీష్, ఒల్లెం మల్లేశం, దేవేందర్‌నాయక్‌రాథోడ్, శీలం ప్రియాంక, తుమ్మ గంగాధర్, ఆనందరావు, దామోదర్‌రావుతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సడలని పట్టు..
ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ పోరు
Comments
Please login to add a commentAdd a comment