మంగళవారం శ్రీ 21 శ్రీ జనవరి శ్రీ 2025
– 8లోu
న్యూస్‌రీల్
సమస్యల‘పాలిక’
జనగామ పురపాలిక పరిధిలో సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. గుంతలమయమైన రోడ్లు.. రహదారుల పక్కనే ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు.. వీటికితోడు మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కోతులు, కుక్కలు, దోమల బెడద అధికమైంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని జనం మండిపడుతున్నారు.
– జనగామ
Comments
Please login to add a commentAdd a comment