చిన్నా జాగ్రత్త
గ్రూప్–3 పరీక్షల్లో భాగంగా చాలా మంది మహిళలు పరీక్ష రాశారు. పలు సెంటర్ల వద్దకు తమ పిల్లలతో కలిసి వచ్చారు. పరీక్షకు ముందు వారితో కాసేపు సరదాగా గడిపారు. పరీక్ష రాసొస్తాను.. జాగ్రత్త అంటూ బుజ్జగించారు. కరీంనగర్లోని మహిళా డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద భార్యను దించడానికి వచ్చిన భర్తతో తమ కొడుకు జాగ్రత్త అంటూ.. బాలుడికి ముద్దు ఇచ్చి తల్లి సెంటర్లోకి వెళ్లిన దృశ్యం కనిపించింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్,
కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment