రైల్వే సమాచారం | - | Sakshi
Sakshi News home page

రైల్వే సమాచారం

Published Mon, Nov 18 2024 2:12 AM | Last Updated on Mon, Nov 18 2024 2:11 AM

 రైల్వే సమాచారం

రైల్వే సమాచారం

కరీంనగర్‌–తిరుపతి

రైలు

● కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌లో ప్రతీ గురు, ఆదివారాల్లో రాత్రి 7.10గంటలకు రైలు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

● తిరుపతి నుంచి ప్రతీ బుధ, శనివారాల్లో రా త్రి 8గంటలకు బయలు దేరి మరుసటి రోజున ఉ.8.20లకు కరీంనగర్‌కు చేరుకుంటుంది.

కాచిగూడ–కరీంనగర్‌ రైలు

● కాచిగూడలో ప్రతిరోజూ ఉదయం 6గంటలకు రైలు బయల్దేరి కరీంనగర్‌కు మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకుంటుంది.

● కరీంనగర్‌ నుంచి మధ్యాహ్నం 3.30గంటలకు బయల్దేరి రాత్రి 10.45గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.

కరీంనగర్‌–పూణె స్పెషల్‌ రైలు

● కరీంనగర్‌లో ప్రతీ బుధవారం ఉ.6గంటలకు రైలు బయల్దేరి పూణెకు గురువారం ఉ.9.45 గంటలకు చేరుకుంటుంది.

● పూణె నుంచి ప్రతీ సోమవారం రాత్రి 10.45 గంటలకు బయలు దేరి మంగళవారం రాత్రి 12.52 గంటలకు కరీంనగర్‌కు చేరుకుంటుంది.

బోధన్‌–కాగజ్‌నగర్‌ రైలు

● బోధన్‌లో ప్రతిరోజూ ఉ.4.15గంటలకు రైలు బయల్దేరి కరీంనగర్‌కు ఉ.7.55 గంటలకు, కాగజ్‌నగర్‌కు ఉ.11గంటలకు చేరుకుంటుంది.

● కాగజ్‌నగర్‌ నుంచి 11.35కు బయల్దేరి కరీంనగర్‌కు మ.2.35 గంటలకు, బోదన్‌కు సా.6.15 గంటలకు చేరుకుంటుంది.

– కరీంనగర్‌రూరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement