వాట్సాప్‌ చేయండి.. | - | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ చేయండి..

Published Thu, Nov 28 2024 1:05 AM | Last Updated on Thu, Nov 28 2024 1:05 AM

వాట్స

వాట్సాప్‌ చేయండి..

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలోని 60వ డివిజన్‌ ముకరంపురలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. పాత కూరగాయల మార్కెట్‌ సమీపంలోని ఎస్‌ఎస్‌ఏ రెసిడెన్సీ వద్ద వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారినే కాకుండా పాదచారులను సైతం వెంబడిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. నగరపాలక సంస్థ అధికారులు కుక్కలను నియంత్రించాలి.

– వి.ప్రశాంత్‌కుమార్‌, ముకరంపుర

సమస్య పరిష్కారానికి సంప్రదించాల్సిన అధికారి

శ్రీనివాస్‌రెడ్డి, పశు వైద్యాధికారి, సెల్‌ నం.: 9849907542

మీ ప్రాంతంలో ఉన్న సమస్యను, దానికి సంబంధించిన ఫొటోను మాకు వాట్సాప్‌లో షేర్‌ చేయండి. ఆ సమస్య ఎప్పటి నుంచి ఉందో రాయండి. వాటిని ప్రచురించి సమస్య పరిష్కారానికి ‘సాక్షి’ కృషి చేస్తుంది. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాం.

మా ఫోన్‌ నంబర్‌: 9440077555

No comments yet. Be the first to comment!
Add a comment
వాట్సాప్‌ చేయండి..1
1/2

వాట్సాప్‌ చేయండి..

వాట్సాప్‌ చేయండి..2
2/2

వాట్సాప్‌ చేయండి..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement