No Headline
ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల మానవహారం
కరీంనగర్: సమగ్ర శిక్ష అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట పదోరోజు గురువారం నిరసన కొనసాగించారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి, మానవహారంగా ఏర్పడ్డారు. తెలంగాణ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు జీఎస్ ఆనంద్, ఎమ్మెల్సీ ఎన్నికల ఆశావహ అభ్యర్థి జనార్దన్, తపస్ రాష్ట్ర కార్యదర్శి అంబటి వేణుకుమార్ వారికి సంఘీభావం తెలిపి, ఉద్యమ నిధికి రూ.5 వేల విరాళం అందజేశారు. ఇచ్చిన హామీ మేరకు ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment