పిల్లలు, వృద్ధులు జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

పిల్లలు, వృద్ధులు జాగ్రత్త

Published Fri, Dec 20 2024 1:34 AM | Last Updated on Fri, Dec 20 2024 1:33 AM

పిల్లలు, వృద్ధులు జాగ్రత్త

పిల్లలు, వృద్ధులు జాగ్రత్త

● చలి తీవ్రత పెరిగింది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ చలితో చర్మం, ఊపిరితిత్తుల సమస్యలు పెరుగుతుంటాయి. రోగ నిరోధక శక్తి తగ్గి, శారీరక, మానసక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.

● చలి బాగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో అవసరమైతేనే బయటకు వెళ్లాలి. పిల్లలు, వృద్ధులు స్వెట్టర్లు ధరించాలి.

● చలి ప్రభావంతో శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. రక్షణ పొందాలంటే ముక్కు, చెవుల్లోకి చలి గాలి వెళ్లకుండా చూసుకోవాలి.

● చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. న్యూమోనియా, అస్తమా రాకుండా ఉండేందుకు గాలి వీస్తున్నప్పుడు తిరగకపోవడం, దుమ్ము, ధూళి ఉండే పరిసరాలు, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. చర్మ సంరక్షణ కోసం తగినంత మంచినీరు తీసుకోవాలి.

– డాక్టర్‌ నరేందర్‌, పల్మనాలజిస్టు,

ప్రభుత్వ ఆస్పత్రి, కరీంనగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement