అర్బన్ ఎఫీషియెన్సీ టాయిలెట్స్
విద్యార్థి : అర్ఫా యుస్రా
పాఠశాల : సాయి మానేరు, కరీంనగర్
గైడ్ టీచర్ : వి.ప్రజ్ఞ
ఉపయోగించిన పరికరాలు : చార్ట్స్, మార్కర్స్, గమ్, గ్లూగన్, కార్ట్‌బోర్డ్, స్ట్రాలు, టీ కప్స్ తదితరాలు.
ఉపయోగం : జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో తక్కువ స్థలంలో ఎక్కువ టాయిలెట్స్ నిర్మించి, ఉపయోగించుకోవచ్చు.
సాధించిన బహుమతి : జిల్లాస్థాయి సీనియర్స్ కేటగిరీలో ప్రథమ స్థానం.
Comments
Please login to add a commentAdd a comment